పరుగులు తీస్తున్న కంప్యూటర్ యుగంలో కూడా మూడ నమ్మకాలతో ఇప్పటికీ చాలా మంది మోసపోతున్నారు. మరణించిన వ్యక్తిని తిరిగి బతికిస్తామని కొందరు మంత్రగాళ్లు ఎంతో మంది అమాయక ప్రజలను నట్టెట్ట ముంచేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మహారాజ్ గంజ్ లోని కోఠీబార్ పరిధిలోని పభ్యా గ్రామంలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ గ్రామంలో ఛోట్ కన్ అనే వ్యక్తికి 15 ఏళ్ల కూతురు ఉంది. ఇటీవల ఆ […]