ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇందుకు ముఖ్య కారణం మాత్రం ఆ షోకి హోస్ట్ గా చేసిన జూనియర్ యన్టీఆర్ అని చెప్పుకోవచ్చు. తారక్ తనకి మాత్రమే సొంతమైన స్పాంటేనిటీతో షోని బాగానే రక్తి కట్టించాడు. పైగా.. షోకి తారక్ పెద్ద పెద్ద స్టార్స్ ని గెస్ట్ లుగా తీసుకొచ్చాడు. రామ్ చరణ్, సమంత, రాజమౌళి, కొరటాల శివ వంటి సెలబ్రెటీలు తారక్ కోసమే హాట్ సీట్ పై కూర్చొని ఆట […]
‘రాజా రవీంద్ర’ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఇప్పుడు హాట్ టాపిక్ అనడంలో సందేహం లేదు. ఈ సీజన్‌లో తొలిసారి ఎవరు మీలో కోటీశ్వరులు షోలో కోటి గెలిచిన వ్యక్తి రాజా రవీంద్ర. అతనిది తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం. షోలో మొత్తం 15 ప్రశ్నలకు సమాధానం చెప్పి… మంగళవారం రాత్రి జరిగిన ఎపిసోడ్ లో చెక్కు అందుకున్నాడు. మీలో ఎవరు కోటీశ్వరులు షోలో కోటి రూపాయలు అందుకున్న తొలి కంటెస్టంట్‌గా రాజా రవీంద్ర చరిత్ర సృష్టించాడు. […]
యన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న గేమ్ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమాని మంచి స్పందన వస్తుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు వస్తున్న ఈ షోలో హాట్ సీట్ పై కూర్చున్న వారిని యన్టీఆర్ తన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయడం.. అంతలోనే వారితో సంతోషంగా మాట్లాడటం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ లో సెలబ్రెటీల సందడి కూడా బాగానే ఉంది. ఈ షోలో మొదట హాట్ సీట్ పై కూర్చొన్నది […]
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తెలుగు బిగ్‌బాస్ షోకు ఫస్ట్ హోస్ట్. అప్పట్లో బిగ్‌బాస్ షో బుల్లితెరను షేక్ చేసింది. దానికి ప్రధాన కారణం ఎన్టీఆర్. ఆయన ఎనర్జీ, మాటలు బిగ్‌బాస్ షోకు మెయిన్ అస్సెట్‌గా నిలిచాయి. ఇప్పటి వరకు బిగ్‌బాస్ నాలుగు సీజన్లు పూర్తి చేసుకుని ఐదో సీజన్ నడుస్తుంది. అన్ని సీజన్‌లలో ఫస్ట్ షోకు వచ్చినంత పాజిటివ్ రెస్సాన్స్ ఏ షోకు రాలేదని టాక్. అంతలా ఎన్టీఆర్ తన మార్క్ చూపించాడు. ప్రస్తుతం ఆయన జెమినీ టీవీలో […]
తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య స్టార్ హీరోలు రూట్ మారుస్తున్నారు. వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా తమ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే పలు రియాల్టీ షోల్లో హీరోలు ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తెలుగు బుల్లితెరపై ‘బిగ్ బాస్’ సీజన్ 1 కి హూస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు నందమూరి కుర్రాడో ఎన్టీఆర్. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఆగష్టు 22న గ్రాండ్ గా ఈ […]
తెలుగు ఇండస్ట్రీలో నందమూరి కుర్రోడు జూనియర్ ఎన్టీఆర్ మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు. గత కొంత కాలంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఓ వైపు వెండితెరపై హీరోగా నటిస్తూనే.. బుల్లితెరపై యాంకర్ గా తన సత్తా చాటుతున్నాడు ఎన్టీఆర్. ఆ మద్య మా టీవిలో బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ కి హూస్ట్ […]
తెలుగు రాష్ట్రాలలోని బుల్లితెర ప్రేక్షకుల ఎదురు చూపులకు బ్రేకులు వేస్తూ.., “ఎవరు మీలో కోటీశ్వరులు” కర్టన్ రైజింగ్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిపోయింది. జూనియర్ యన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న ఈ షోకి ఫస్ట్ గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా హాజరయ్యారు. మరి.., ఈ ఇద్దరు మిత్రులు ఒక చోట కలిస్తే మాటలకి కొదవ ఉంటుందా? ఈ కర్టెన్ రైజింగ్ ఎపిసోడ్ లో గేమ్ కన్నా తారక్-చరణ్ మధ్య సాగిన మాటలు […]
జూనియర్ యన్టీఆర్.. పాత్ర ఏదైనా, సన్నివేశం ఎలాంటిది అయినా, తన నటనా చాతుర్యంతో ఎమోషన్ ని అద్భుతంగా పండించగల నటుడు. అయితే.., తారక్ టాలెంట్ వెండితెరకి మాత్రమే పరిమితం కాలేదు. తెలుగులో బిగ్ బాస్ షోకి హోస్ట్ గా అద్భుతమైన లాంచింగ్ ఇచ్చింది కూడా ఈ నందమూరి చిన్నోడే. ఈ నేపథ్యంలోనే జూనియర్ యన్టీఆర్ ఇప్పుడు మరోసారి బుల్లితెరపై తళుక్కుమనబోతున్నాడు. ప్రముఖ ఎంటెర్టైన్ మెంట్ ఛానెల్ లో ప్రసారం కాబోతున్న “ఎవరు మీలో కోటీశ్వరులు” షోకి జూనియర్ […]
‘ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు’. ‘ఇక్కడ కథ మీది, కల మీది’.. ‘ఆట నాది.. కోటి మీది.. రండి గెలుద్దాం’. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అంటూ మనసుకు హత్తుకునే మాటలతో ఆ’కట్టే’సుకుంటున్నారు హోస్ట్ తారక్. బుల్లితెరపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే ఓ రియాలిటీ షో రాబోతున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన కొత్త ప్రోమో ఆద్యంతం ఆకట్టుకోవడంతోపాటు ఆలోచింప చేస్తుంది. స్ఫూర్తివంతంగా నిలుస్తుంది. ఎడ్యూకేట్ […]
గతం లో మీలో ఎవరు కోటీశ్వరుడు షో ప్రేక్షకులను మెప్పించి అద్భుతమైన రేటింగ్స్ తో ఎంతో జనాదరణ పొందింది. నాగార్జున ,చిరంజీవి లాంటి పెద్ద హీరోలతో ఆ షో స్మాల్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ గేమ్ షో గా మంచి కార్యక్రమాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన విషయం ప్రేక్షకులకు విదితమే . అదే పాపులర్ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ గా టైటిల్ మార్పుతో మళ్ళీ మరో ఛానల్ స్మాల్ స్క్రీన్‌పై అలరించబోతోంది. దీనికి ఎన్టీఆర్ హోస్ట్ […]