ఈ ప్రకృతి ఎంతో అందమైనది. ఇందులో మనకు తెలియని వింతలు విశేషాలు చాలా ఉన్నాయి. భూమిపై ఎన్నో సహజ అద్భుతాలు మనకు కనువిందు చేస్తాయి. అందులో ఒకటి రెయిన్ బో యూకలిఫ్టస్. ఎవరైనా పెయింట్ చల్లారా, ఇంద్రధనస్సు తన ఏడు రంగులను వెదజలిందా అని ఈ చెట్టును చూసిన ఎవరికైనా అనిపిస్తుంది. ఈ చెట్టుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్నాయి. ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటే.. చెట్టు కాండంపై రకరకాల రంగులు […]