సాధారణ మెజీషియన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, జబర్దస్త్ ద్వారా కమెడియన్‌గా ప్రూవ్ చేసుకుని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సుధీర్. ఒక పక్క షోలు చేస్తూనే, మరో పక్క సినిమాల్లో కూడా బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే జబర్దస్త్ ద్వారా సుడిగాలి సుధీర్‌గా మనకి దగ్గరైన సుధీర్ ఆ షో నుండి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోస్ నుండి కూడా ఆయన తప్పుకున్నారు. ఇక ఈటీవీకి టాటా […]
బుల్లితెర మెగాస్టార్ అనిపించుకునేంత స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్. షో ఏదైనా, ఈవెంట్ ఏదైనా సుధీర్ కనిపిస్తే చాలు ఫ్యాన్స్ ఆనందానికి హద్దే ఉండదు. కేవలం సుధీర్ కారణంగానే టి.ఆర్.పి రేటింగ్స్ లో దూసుకుపోయిన షోలు చాలానే ఉన్నాయి. జబర్దస్త్ కాకుండా.. సుధీర్ కి ఐకానిక్ షోగా నిలిచింది మాత్రం “ఢీ” నే. ఢీలో డ్యాన్సర్స్ వేసే స్టెప్పులు కన్నా, సుధీర్ పండించే కామెడీనే హైలెట్ గా నిలుస్తూ వచ్చింది. ఢీ-13 వరకు ఈ ట్రెండ్ […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కార్యక్రమాల్లో జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ ఎప్పుడూ ముందే ఉంటాయి. ఈటీవీలో ప్రతి శుక్రవారం ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోగ్రాం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. కొన్నేళ్లుగా బుల్లితెర పై సందడి చేస్తున్న ఈ ఎక్స్‌ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో యూట్యూబ్ వేదికగా కొత్త రికార్డు సృష్టించింది. తాజాగా రిలీజైన ప్రోమో ఒక్క రోజులోనే 4 మిలియన్ల వ్యూస్, లక్షకి పైగా లైక్స్ దక్కించుకుంది. ముఖ్యంగా ఈ ప్రోమోలో సుడిగాలి సుధీర్ టీమ్ స్పెషల్ […]
ప్రస్తుతం బుల్లితెరపై ఒక సెన్సేషనల్ కామెడీ షో జబర్దస్త్ రసవత్తరంగా సాగుతోంది. లేడీ కంటెస్టెంట్ అసలు ఉండేవారు కాదు. లేడీ గెటప్ లను కూడా మగవారే వేసుకుని జబర్దస్త్ కామెడీ పండించే వారు. కానీ, ఇటీవలి కాలంలో జబర్దస్త్ కార్యక్రమం లో ఎంతోమంది లేడీ కంటెస్టెంట్ కూడా ఎంట్రీ ఇస్తు ఇక తమదైన శైలిలో కామెడీ పంచుతూ బాగా ఫేమస్ అయిపోతున్నారు. ఈ మధ్య కాలంలో జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చి బాగా పాపులారిటీ సంపాదించిన […]
జబర్దస్త్ కామెడీ షో – ఏడేళ్ల కింద 2013 ఫిబ్రవరిలో మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతుంది జబర్దస్త్. ఇప్పటికే 350 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని 400 ఎపిసోడ్స్ వైపు పరుగులు తీస్తుంది జబర్దస్త్. ఈ షో సక్సెస్ అయిన తీరు చూసి మరో రోజు కూడా పెంచింది మల్లెమాల టీం. ఎక్స్ ట్రా యాడ్ చేసి జబర్దస్త్‌కు డబుల్ డోస్ ఇచ్చారు. అలా మొదలు పెట్టిన ఎక్స్ ట్రా […]
జబర్దస్త్!!. ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరిని కాసేపు ఆగి తనివితీరా నవ్వుకునేలా చేస్తుంది ఈ కార్యక్రమం. ఎంత ఒత్తిడిలో ఉన్న కాసేపు ఈ కార్యక్రమంలో ఒక స్కిట్ చూశారు అంటే ఎంతో రిలాక్స్ అవుతూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఇలా ప్రస్తుతం ఎంతో మందికి ఆనందాన్ని పంచుతూ బుల్లితెర పై టాప్ కామెడీ షో గా కొనసాగుతుంది జబర్దస్త్. ప్రస్తుతం నవ్వులకు చిరునామాగా ఆనందానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ఈ కార్యక్రమం. ఎన్నో […]
ఫిల్మ్ డెస్క్- ప్రతి సోమవారం ఈటీవీలో వచ్చే ఆలీతో సరదాగా కార్యక్రమానికి ఎంతో క్రేజ్ ఉంది. ప్రముఖ నటుడు ఆలి, సినీ రంగానికి చెందిన ప్రముఖులను సరదాగా ఇంటర్వూ చేస్తుంటారు. ముఖ్యంగా తెరమరుగైన నటీనటులను, సాంకేతిక నిపుణులను ఈ షోకు రప్పిస్తున్నారు ఆలి. దీంతో చాలా మంది ఆలితో సరదాగా షోకి అభిమానులుగా మారారు. ఐతే ఈ కార్యక్రమానికి తమ అభిమాన నటీనటులను పిలవాలని ఫ్యాన్స్ ఆలికి విజ్ఞప్తి చేస్తుంటారు. ఒక్కో సందర్బంలో డిమాండ్ కూడా చేస్తుంటారు […]