బీజేపీ నేత ఈటల రాజేందర్ మరో షాక్ తగిలింది. జమునా హేచరీస్ సంస్థకు మెదక్ జిల్లా కలెక్టర్ తరపున డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16 విచారణకు హాజరుకావాలని, కానీ ఎడల కఠిన చర్యలు తీసుకుంటామని తాజాగా జారీ చేసిన నోటీసులో అధికారులు తెలిపారు. అయితే మెదక్ జిల్లాలోని మాసాయిపేట మండలం అచం పేట హకీమ్ పేట గ్రామాల్లో అసైన్డ్ భూముల కబ్జా వంటి ఆరోపణల్లో ఈటల రాజేందర్ ఉన్న […]
హుజూరాబాద్ ఉపఎన్నికల్లో అందరూ ఊహించిన విధంగానే ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. సమీప అభ్యర్థిపై 23,865 ఓట్ల మెజారిటీతో ఈటల విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో ఓటమి తెలియని నాయకుడిగా ఈటల రికార్డు నమోదు చేశారు. జహీరాబాద్ నుంచి ఏడుసార్లు వరుసగా విజయం సాధించిన బాగారెడ్డి రికార్డును ఈటల సమం చేశారు. ‘చంపుకుంటారా? సాదుకుంటారా? మీ ఇష్టం అన్న ఈటలను.. సాదుకుంటామంటూ హుజూరాబాద్ ప్రజలు చెప్పకనే చెప్పారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ […]
తెలంగాణలో రాజకీయాలు మళ్ళీ రంగులు మారుతూ వర్ష కాలంలోను హీట్ పుట్టిస్తున్నాయి. ఇక నిన్న బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు సీనియర్ నాయకులు మోత్కుపల్లి నరసింహులు. రాజీనామా చేయడంతో పాటు తెలంగాణ బీజేపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇటీవల తెరాస పార్టీకి రాజీనామా చేసిన ఈటెల రాజేందర్ బీజేపీలో చేరిన విషయమ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటెల చేరికపై నా అభిప్రాయాన్ని అడగలేదని మోత్కుపల్లి అన్నారు. ఇక పార్టీలోకి సీనియర్ నేతలకు సరైన స్థానం […]