సీనియర్ల వేధింపులు తాళలేక.. ఆత్మహత్యాయత్నం చేసిన మెడికో ప్రీతి ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి.. ఆదివారం రాత్రి మృతి చెందింది. ప్రభుత్వం బాధితురాలి కుటుంబానికి పలు హమీలు ఇచ్చింది. ఆ వివరాలు..
జాతీయ రాజకీయాల్లో సమూల మార్పులు తెచ్చే ఉద్దేశంతో టీఆర్ఎస్ ఒక అడుగు ముందుకు వేసింది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా నామకరణం చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ రాజకీయ నాడి కేంద్రమైన ఖమ్మంలో భారీగా బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానం పంపింది. అయితే ఈ సభ విజయవంతమయ్యే బాధ్యతలను ఆ పార్టీ నేతలకు అప్పగించింది. దీంతో ఈ సభకు భారీగా […]
వచ్చే ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ పార్టీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇప్పుడే జోస్యం చెప్పేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు అటు బీఆర్ఎస్ వర్గాల్లో ఇటు ప్రతిపక్షాల్లో కూడా పెద్దఎత్తున చర్చకు దారి తీశాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని చెబుతూనే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మాత్రం మార్చాలంటూ వ్యాఖ్యానించారు. మరి.. ఆ ఎమ్మెల్యేలు ఎవరు? వారిపై ప్రజల్లో […]
సాధారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అంటే ప్రజల సమస్యలను పరిష్కరిచేందుకు అధికారులతో బిజీ బిజీగా గడుపుతుంటారు. సమస్యలతో వచ్చిన వారికి పరిష్కారం చూపించేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేస్తుంటారు. అంతేకాక తమ పరిధిలోని ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అయితే కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం భిన్నంగా ఉంటారు. వారు ప్రజలకు సేవ చేస్తూనే.. వ్యవసాయం, ఇతర పనులు కూడా చేస్తుంటారు. పొలం వేసి పంటలు సైతం పండిస్తుంటారు. ఇప్పటికే ఇలా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన ఎమ్మెల్యే, మంత్రులు, […]
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. బుధవారం ఖమ్మంలో నిర్వహించని బహిరంగ సభ.. తెలంగాణ రాజకీయాల్లో కాక రేపింది. సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ.. హైదరాబాద్‌తో పాటు తెలంగాణను అభివృద్ధి చేసింది.. టీడీపీనే అనడం.. తెలంగాణలో కూడా పార్టీ బలపడాల్సిన అవసరం ఉందంటూ.. చంద్రబాబు వ్యాఖ్యానించడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాక పార్టీని వీడిన నాయకులు తిరిగి టీడీపీలో చేరాలని.. తాను అండగా ఉంటానని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ […]
కాంగ్రెస్ పార్టీలో కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. దాంతో మరి కొందరు కాంగ్రెస్ కీలక నేతలు కూడా కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు.. వార్తలు ప్రచారం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా వరంగల్‌లో ఆ పార్టీ కీలక నేతలైన కొండా దంపతులు కాంగ్రెస్‌ను వీడి.. బీజేపీలో చేరతారంటూ రెండు మూడు రోజులుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ పుకార్లకు కొండా దంపతులు చెక్ పెట్టారు. తమకు పాఈర్ట […]
ఈ మద్య కొంత మంది ప్రజా ప్రతినిధులు తమ స్థాయిని పక్కన బెట్టి సామాన్యుల కోసం పాటుపడటం.. కార్యకర్తల కోసం ముందుకు రావడం చూస్తూనే ఉన్నాం. తన గురువు నేత బిల్లా సోమిరెడ్డి మరణించారని వార్త తెలియగానే హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రస్తుతం సోమిరెడ్డి టీఆర్ఎస్ ముఖ్య నాయకుడుగా కొనసాగుతున్నారు. తన గురువు పాడెను చివరి వరకు మోసి తన గౌరవం, అనుబంధాన్ని చాటుకున్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా […]
ఈ మద్య రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న రాజకీయ నాయకులు తమ మంచితనాన్ని చాటుకుంటు వారికి సహాయంగా నిలుస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే కిషోర్ గాదరి తమ ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జనగామ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి.. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. అదే సమయంలో జనగామ జిల్లా పర్యటనలో భాగంగా అటుగా వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి ప్రమాదానికి గురైన విషయం తెలుసుకొని వెంటనే […]
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వచ్చే నెలలో తెలంగాణాలో పర్యటించనున్నారు. రైతు సంఘర్షణ సభ నేపథ్యంలో నిన్న వరంగల్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సభ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఈ క్రమంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి ఎర్రబెల్లి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ దివాలా స్థితిలో వుంది. ఆపార్టీ శవయాత్ర చేస్తోందని టీఆర్ఎస్ నేతలు […]
వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. కోరి వివాదాల్లో తల దూర్చడం అంటే ఆర్జీవీకి మహా సరదా. మొన్నటి వరకు ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై వరుస ట్వీట్లు చేస్తూ బిజీగా ఉన్న ఆర్జీవీ.. తాజాగా తెలంగాణ మంత్రులను టార్గెట్ చేశారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని టార్గెట్ చేశారు వర్మ. ఎందుకో తెలియాలంటే ఇది చదవండి. ఇది కూడా చదవండి : టీఆర్ఎస్ […]