స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరుగుతోన్న టెస్ట్ సిరీస్ లో పాకిస్తాన్ వరుస పరాజయాలు చవిచూస్తోంది. ఇప్పటికే రెండు మ్యాచుల్లో ఓడిన పాక్.. మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్ ని 2-0తో కోల్పోయింది. ముల్తాన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో కడవరకు పోరాడిన పాక్ 26 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. ఈ పరాజయాలను పాక్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏళ్ల తరబడి దేశంలో మ్యాచులు జరగకపోవడం, గెలిచే అవకాశం ఉన్నా చేజేతులా కాజేయడంతో స్టేడియంలోనే తమ అసహనాన్ని వెళ్లగక్కారు. […]
క్రీడాకారులపై ఉగ్రవాదులు, సంఘ విద్రోహశక్తులు కాల్పులు జరిపిన ఘటనలు ప్రపంచ వ్యాప్తంగా అక్కడక్కడ చోటుచేసుకున్నాయి. అయితే పాకిస్తాన్ లో అలాంటి ఘటనలు కాస్త ఎక్కువనే చెప్పాలి. అందుకే ఆ దేశ పర్యటనకు ఏ ఒక్క దేశం కూడా ముందుకు రాదు. ముఖ్యంగా ఏడేళ్ల క్రితం పాకిస్థాన్ లో శ్రీలంక క్రికెటర్లపై జరిగిన దాడిని క్రికెట్ ప్రపంచం మరిచిపోలేదు. అందుకే అప్పటి నుంచి పాకిస్థాన్ లో పర్యటించేందుకు ఏ దేశం సుముఖత చూపించడంలేదు. అయితే ఇంగ్లాండ్ ధైర్యం చేసి […]
రావల్పిండి వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మొదటి టెస్టులో ఇంగ్లాండ్ ఘన విజయాన్ని అందుకుంది. రికార్డులు బద్దలైన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 74 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 15 నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనుకున్న సమయంలో ఇంగ్లాండ్ బౌలర్లు అద్బుత ప్రదర్శనతో మ్యాచ్ గెలిపించారు. స్పిన్నర్ జాక్ లీచ్ నసీం షాను ఎల్బీగా ఔట్ చేయడంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత.. ఇంగ్లాండ్ జట్టు […]
”టెస్ట్ మ్యాచ్ లను జనం ఎగబడి చూసేలా చేస్తాం” పాక్ తో టెస్ట్ సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ బ్యాటింగ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ అన్న మాటలు. ఈ రోజు (డిసెంబర్ 1) అక్షరాలా నిజం అవుతోంది. పాక్-ఇంగ్లాండ్ మధ్య రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. అయితే ఇది టెస్ట్ మ్యాచ్ లా లేదు టీ20 మ్యాచ్ ను తలపిస్తోంది. ఇక ఈ మ్యాచ్ చూసేవారికి ఆడేది టెస్టా? టీ20నా […]
ఇంగ్లండ్ టెస్టు కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ డాషింగ్ ఓపెనర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ టీమ్ ఆటలో భారీ మార్పు వచ్చింది. బజ్‌బాల్ స్ట్రాటజీతో టెస్టు క్రికెట్‌ను అగ్రెసివ్‌గా ఆడటం మొదలుపెట్టారు. ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్‌లోనూ ఇదే స్ట్రాటజీతో ఇంగ్లండ్ జట్టు మంచి ప్రదర్శనను కనబర్చింది. అలాగే ఆ జట్టు టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ సైతం టెస్టుల్లో దూకుడైన ఆటతీరును ఆడేందుకే ఇష్టపడటంతో.. మెక్‌కల్లమ్-స్టోక్స్ జోడీ టెస్టుల్లో ఇంగ్లండ్ జట్టును మరింత పటిష్టం చేసింది. […]
టీ20 వరల్డ్ కప్ విజేతగా ఇంగ్లాండ్. ఫైనల్లో పాక్ జట్టు బొక్కబోర్లా పడింది. అదృష్టంగా కొద్ది సెమీ ఫైనల్లో అడుగుపెట్టి న్యూజిలాండ్ ని ఓడించింది. కానీ తుదిపోరులో ఇంగ్లాండ్ ని మాత్రం అడ్డుకోలేకపోయింది. దీంతో ఇంగ్లీష్ జట్టు.. దాదాపు 12 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. సగర్వంగా కప్ ని ముద్దాడింది. ఇకపోతే ఫైనల్లో గెలిచి 1992 సీన్ రిపీట్ చేయాలనుకున్న పాకిస్థాన్.. చివరి మెట్టుపై బోల్తా కొట్టింది. అయితే పాక్ ఓడిపోవడానికి […]
ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన టీ20 వరల్డ్ కప్ ఎట్టకేలకు గ్రాండ్ గా పూర్తయింది. మెల్ బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు అద్భుత విజయం సాధించింది. 19 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి, పాక్ జట్టుపై 5 వికెట్ల తేడాతో గెలిచింది. రెండోసారి టీ20 వరల్డ్ కప్ ని ముద్దాడింది. తక్కువ స్కోరులే నమోదైన ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారా అని చివరి వరకు టెన్షన్ టెన్షన్ గా సాగింది. కానీ ఇంగ్లాండ్ బ్యాటర్లు […]
7 మ్యాచుల టీ20 సిరీస్ కోసం పాకిస్తాన్ వచ్చిన ఇంగ్లాండ్ జట్టు 4-3 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. గడాఫీ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో పర్యాటక జట్టు 67 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 209 పరుగుల భారీ స్కోర్ చేయగా.. పాక్ జట్టు 142 పరుగులకే పరిమితమయ్యింది. ఈ క్రమంలో ఆ జట్టు బ్యాటర్లపై తీవ్ర విమర్శలోస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్ మాజీ సారథి వసీం అక్రమ్ […]
పాకిస్తాన్ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు 7 మ్యాచుల టీ20 సిరీస్ ను 4-3 తేడాతో కైవసం చేసుకుంది. గడాఫీ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో పర్యాటక జట్టు 67 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగుల చేయగా.. అనంతరం పాక్ 142 పరుగులకే పరిమితమయ్యింది. ఈ క్రమంలో పాకిస్తాన్ యువ క్రికెటర్ పై ఆ దేశ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. […]