ఇంజనీర్లు అవ్వాలని ఎంతోమంది కలలు కంటారు. కంప్యూటర్ ఇంజనీరో, సివిల్ ఇంజనీరో, మెకానికల్ ఇంజనీరో ఇలా ఇంజనీరింగ్ విభాగంలో ఏదో ఒక ఇంజనీర్ గా స్థిరపడాలని ప్రతి ఒక్కరూ కల కంటారు. అయితే ఆర్థిక స్థోమత అనేది యువత కలలకు ఆటంకం అవుతుంది. ప్రతిభ ఉన్న విద్యార్థుల కలలకి డబ్బు ఆటంకం కాకూడదని ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులు స్కాలర్ షిప్ లను అందిస్తున్నాయి. తాజాగా అమెజాన్ కూడా ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం స్కాలర్ షిప్ లను […]
ఈ మద్య చిన్న చిన్న విషయాలకే మనుషులు ఎమోషన్ కి గురి కావడం.. ఆ సమయంలో ఎదుటి వారిపై విచక్షణారహితంగా దాడులు చేయడం చూస్తూనే ఉన్నాం. భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థుల మద్య చెలరేగిన ఘర్షణ కారణంగా ఒక విద్యార్థి తీవ్రంగా గాయాలపాలయ్యారు. వెంటనే ఆ విద్యార్థిని భీమవరం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. వివరాల్లోకి వెళితే.. భీమవరం ఎస్ఆర్ కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో రెండు రోజుల క్రితం హాస్టల్ విద్యార్థుల మద్య […]
విద్యార్ధులకు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అవకాశలు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని వర్గాల విద్యార్ధులకు స్కాలర్ షిప్ ఇస్తూ ఆర్ధిక భరోసాను ఇస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వాలతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, పలు కార్పొరేట్ కంపెనీలు, ఇతర పెద్ద సంస్థలు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్ధులకు చేయుతనిస్తున్నాయి. తాజాగా ఇంజనీరింగ్ విద్యార్ధులకు ఓ శుభవార్త వచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ఓ గోల్డెన్ ఛాన్స్. అది ఏమిటంటే.. ఇంజనీరింగ్ పూర్తయ్యే వరకు […]
Maharashtra: గొప్ప గొప్ప ఆవిష్కరణలన్నీ కేవలం గొప్ప చదువులు చదివితేనో లేక ఏసీ గదుల్లో కూర్చుని ఆలోచిస్తేనో పుట్టుకు రావు. సమస్య ఎక్కడుంటే అక్కడ నుంచే పుట్టుకొస్తాయి. అది ఎవరి సమస్య అయినా కానియ్యండి. ఆ సమస్యని ఓన్ చేసుకుని దానికో పరిష్కారం కనిపెట్టాలి అన్న ఆలోచనలోంచి పుట్టుకొస్తాయి. సమస్య అనేది గర్భం అయితే.. దాన్నుండి వచ్చే గొప్ప ఆవిష్కరణ ఒక బేబీ లాంటిది. ఇప్పటివరకూ వచ్చిన ఆవిష్కరణలన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మీరు తెలుసుకోబోయే […]