అతడు హీరో కమ్ విలన్. ఓవరాల్ ఇండియా వైడ్ ఫేమస్ అయ్యాడు. సిక్స్ ప్యాక్ ఫిజిక్ మెంటైన్ చేసే ఈ నటుడు.. కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీకి చెందిన ఓ ముద్దుగుమ్మతో రిలేషన్ లో ఉన్నాడు. ఇప్పుడామెకు బ్రేకప్ చెప్పేశాడు. ఇంతకీ ఏం జరిగింది?
సెలబ్రిటీల ఇంట వివాహ వేడుక అంటే ఎంత ఘనంగా, అంగరంగ వైభవంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కోట్లు ఖర్చు చేసి.. అట్టహసంగా వేడుకలు నిర్వహిస్తారు. అయితే ఇందుకు భిన్నంగా అత్యంత నిరాడంబరంగా.. తన కుమారుడి నిశ్చితార్థం వేడుక నిర్వహించారు గౌతమ్ అదానీ. ఆ వివారాలు..
పోలీసులకు, పాలిటీషియన్లకు దాదాపు పడదు. టామ్ అండ్ జెర్రీ ఆటలా ఉంటుంది ఈ ఇద్దరి నడవడిక. అలాంటిది సిన్సియర్ గా ఉండే పోలీస్ ని ఒక పొలిటీషియన్ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? ఒక మంత్రి ఒక ఐపీఎస్ అధికారిణితో నిశ్చితార్ధం చేసుకున్నారు.
వాలంటైన్స్ డే రోజు తెలుగు నటుడు నవదీప్ అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఓ అమ్మాయితో ఎంగేజ్ మెంట్ జరిగిందన్నట్లు ఫొటోని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి వార్తలు ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్ టాపిక్కే. ప్రభాస్ పెళ్లి వార్త ఎప్పుడు వింటామా అని అభిమానులే కాదు.. సెలబ్రిటీలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో కూడా డార్లింగ్ ని పెళ్ళెప్పుడు అంటూ బాలకృష్ణ అడిగేశారు. కృతిసనన్, అనుష్క ఫోటోలు చూపించి.. వీళ్ళలో ఎవరు అంటూ ప్రభాస్ ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు బాలయ్య. ప్రభాస్ మాత్రం ఏమీ లేదంటూ […]
ముఖేశ్ అంబానీ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆయన కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ నిశ్చితార్థాన్ని వేడుకలా జరిపారు. ముంబైలోని అంబానీ నివాసం ఆంటిలియాలో నిశ్చితార్థం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న టాప్ సెలబ్రిటీలు, సినీ తారలు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. గురువారం సాయంత్రం అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ల నిశ్చితార్థం అంగరంగవైభవంగా జరిగింది. 2019లో వీళ్లిద్దరికీ పెళ్లిచేయబోతున్నట్లు ప్రకటించిన అంబానీ కుటుంబం తాజాగా వారికి నిశ్చితార్థం చేశారు. ఈ కార్యక్రమం మొత్తాన్ని గుజరాతీ […]
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా కానీ.. ఆ సంతోషాన్ని ఫోటోల రూపంలో అభిమానులతో పంచుకుంటుంటారు సెలబ్రిటీలు. ఇక తమ పెళ్లికి సంబంధించిన విషయాలు అయితే.. ఎంగేజ్ మెంట్ అయినప్పటి నుంచి.. పెళ్లి జరిగే వరకు ప్రతీ అప్డేట్ ను అభిమానులతో షేర్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు తెలిపాడు స్టార్ క్రికెటర్. తాజాగా తన ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫోటోలను తన ఇన్ […]
శర్వానంద్ ఎంత మంచి నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యాక్టింగ్, డ్యాన్స్.. అన్ని రంగాల్లో మంచి టాలెంట్ ఉన్న హీరో శర్వానంద్. ఇక టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ హీరోల జాబితాలో శర్వానంద్ పేరు కూడా ఉంది. కొన్ని రోజుల క్రితమే బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో శర్వానంద్ పెళ్లి ప్రస్తావన రాగా.. ప్రభాస్ తర్వాత చేసుకుంటాను అంటూ కామెంట్స్ చేశాడు. అయితే బాలయ్య ఏముహుర్తాన.. శర్వానంద్ పెళ్లి ప్రస్తావన తెచ్చాడో కానీ.. ఈ యువ హీరో […]
సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల్లో వివాహం అంటేనే చాలా హడావిడిగా ఉంటుంది. మరి డబ్బున్న వారి ఇంట్లో పెళ్లి అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇక ముకేష్ అంబానీ ఇంట్లో పెళ్లి అంటే మాటలా. ఆకశమంత పందిరి, భూలోకమంత మండపం అన్నట్లుగా ఉంటాయి వారి ఏర్పాట్లు. గురువారం అంబానీ ఇంట పెళ్లి సందడి మెుదలైంది. ముకేష్ అంబానీ-నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. తన చిన్న నాటి స్నేహితురాలు, మర్చంట్ […]
ఇది పెళ్లిళ్ల సీజన్. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ హీరో నాగశౌర్య-అనూష, టీవీ నటులు అమర్ దీప్-తేజస్విని, యాదమ్మ రాజు-స్టెల్లా తదితరులు పెళ్లి చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో కూడా వైరల్ గా మారాయి. కేవలం నటీనటులే కాదు క్రికెటర్లు కూడా పెళ్లి చేసుకుంటారు. మరికొందరు మ్యారేజ్ కు రెడీ అవుతున్నారు. ఇప్పుడు ప్రముఖ నటి కూడా ఎన్నాళ్లో నుంచి ప్రేమించిన ప్రియుడితో ఎంగేజ్ […]