భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. తాజాగా జరిగిన మూడో వన్డేలో టీమ్ ఇండియా 5 వికెట్ల తేడాతో ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టును ఓడించింది. దీంతో సీరిస్ ను 2-1తో భారత్ చేజిక్కించుకుంది. 260 పరుగుల లక్ష్యాన్నిభారత్ 42.1 ఓవర్లలో ఛేదించింది. ఈ మ్యాచ్ లో పంత్ 125 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అయితే మ్యాచ్ అనంతరం జరిగిన సెలబ్రేషన్స్ లో ఓ ఆసక్తి కరమైన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. […]
ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇంగ్లాండ్ ని 110 పరుగులకే ఆలౌట్ చేసింది టీమిండియా. అనంతరం స్వల్ప లక్ష్యంతో భారత్ బ్యాటింగ్ కి దిగింది. లక్ష్యాన్ని టీమిండియా సాఫీగా ఛేదించింది. అయితే భారత్ ఇన్నింగ్స్ సమయంలో ఓ ఘటన చోటు చేసుకుంది. రోహిత్ శర్మ కొట్టిన ఓ భారీ సిక్సర్.. స్టేడియంలో మ్యా చ్ చూసేందుకు వచ్చిన చిన్నారికి బలంగా తాకింది. దీంతో ఆ చిన్నారి నొప్పికి తట్టుకోలేక […]
స్పోర్ట్స్ డెస్క్- టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనివార్య కారణాల వల్ల పెద్దగా ఫామ్‌లో లేడు. విరాట్ సెంచరీ మార్కు అందుకుని దాదాపు రెండు సంవత్సరాలు అయ్యింది. క్రికెట్ లో ఏమోగాని సోషల్ మీడియాలో ఐతే విరాట్ కోహ్లీ క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే దేశంలో అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన సెలబ్రిటీగా నిలిచిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు మరో అరుదైన రికార్డు సాధించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ […]
స్పోర్ట్స్ డెస్క్- టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ ఎట్టకేలకు సాధించేశాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ వంద బాదేశాడు. మొత్తం 205 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో వంద పరుగులు పూర్తి చేశాడు రోహిత్ శర్మ. 94 పరుగుల వద్ద మొయీన్ అలీ బౌలింగులో లాంగాన్ మీదుగా బంతిని స్టాండ్స్‌లోకి తరలించిన రోహిత్ శర్మ టెస్టుల్లో ఎనిమిదో సెంచరీ చేశాడు. విదేశాల్లో రోహిత్ శర్మకు ఇదే మొట్టమొదటి టెస్టు సెంచరీ […]
స్పోర్స్ట్ డెస్క్- లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో భారత సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మకి తృటిలో సెంచరీ మిస్ అయ్యింది. మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా ముందు బ్యాటింగ్ ఎంచుకుంది. నిలకడగా ఆడిన రోహిత్ శర్మ 83 రన్స్ దగ్గర అనూహ్యరీతిలో వికెట్ కోల్పోయాడు. భారత్ వెలుపల టెస్టుల్లో రోహిత్ శర్మకి ఇదే అత్యుత్తమ స్కోరు అని చెప్పవచ్చు. మొత్తం 115 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్ తో 83 […]