మీరు పన్ను చెల్లించారా? ఐతే మీకు కొంత డబ్బు రిఫండ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ కోటి మందికి పైగా పన్ను చెల్లింపులదారుల ఖాతాల్లో డబ్బులు క్రెడిట్ అయ్యాయి. మరి మీకు కూడా అర్హత ఉందో లేదో ఇలా తెలుసుకోండి.
జాబ్ మానేశారా? లేక ఉద్యోగం పోయిందా? అయితే మీకు కంపెనీ మీకు డబ్బులు చెల్లిస్తుందని తెలుసా? మీరు పని చేసిన సంవత్సరాలు, మీ జీతం బట్టి మీకు వేలు, లక్షలు చెల్లిస్తుంది. అయితే కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. మరి దీని గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే.
వారాంతపు సెలవులలో కుర్రకారు యువత, ఉద్యోగులు, ఎక్కువగా రిలాక్స్ అవ్వడానికి పబ్ లకు వెల్తుంటారు. పబ్ ల్లో మందు కొట్టడం, డ్యాన్స్ లతో తెగ ఎంజాయ్ చేస్తారు. అయితే ఓ దేశంలో మాత్రం వీకెండ్ లో పబ్ లకు వెళ్లడం కంటే ఎక్కువగా వారి ఆఫీసులోనే సేదతీరేందుకు ఆవిరి స్నానపు గదులను ఏర్పాటు చేశారు. మరి ఆ స్నానపు గదుల్లో నగ్నంగా సహోద్యోగులు, బాస్ తో కలిసి రిలాక్స్ అవుతుంటారు. దీనిపై స్కాట్ లాండ్ కు చెందిన లెన్నాక్స్ మారిసన్ అనే జర్నలిస్ట్ ఓ కథనాన్ని రాశారు. వారాంతాల్లో మందుతాగడం, జల్సాలు చేయడం మామూలే కానీ బట్టలు విప్పేసి, ఆరుబయట కూర్చుంటానని తను ఊహించలేదని లెన్నాక్స్ తెలిపారు. మరి దీని వెనుక ఉన్న కథేంటో చూద్దాం..
కరోనా నుంచి కోలుకుంటున్న ప్రపంచం తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటోంది. అయితే ఐటీ కంపెనీలను ఆర్థిక మాంద్యం భయాలు మాత్రం వదలడం లేదు. దీంతో అవి లేఆఫ్స్ బాటలో పడుతున్నాయి. ఇదే కోవలో మిగిలిన రంగాలకు చెందిన సంస్థలు కూడా పయనిస్తున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో కష్టపడేవాళ్లు ఉంటారు.. తీరా ఉద్యోగాలు వచ్చిన తర్వాత కొంతమంది లంచావతారులుగా మారి ప్రజలను పట్టిపీడిస్తుంటారు. తమ స్థాయికి తగ్గట్టుగా లంచాలు వసూళ్లు చేస్తుంటారు.
డబ్బావాలా అనగానే అందరికీ తొలుత గుర్తొచ్చేది ముంబైనే. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కల్చర్ మెళ్లిగా ఊపందుకుంటోంది. మిగిలిన వివరాలు తెలుసుకుందాం..
ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పెట్టుకొని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి నుంచి వ్యూహాలు రచిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని.. రాష్ట్రాలన్ని అప్పుల పాలు చేసిందని.. ప్రతిపక్ష పార్టీలు పాదయాత్రలు చేస్తుంటే.. ఇప్పటి వరకు తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల గురించి గడప గడపకు తెలియజేస్తూ వస్తుంది అధికార పక్షం.. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగులను కూడా ప్రసన్నం చేసుకునే పనిలో ఉంది.