ఫోన్ లో సిగ్నల్ లేకపోయినా అత్యవసర కాల్స్ అనేవి వెళ్తాయి. ఇది ఎలా సాధ్యమవుతుంది?
సినిమా నిర్మాణం అంటే ఆశామాషీ విషయం కాదు. ఖర్చుతో పాటు శ్రమతో కూడుకున్న పని. సినిమా నిర్మాణం కోసం ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకుని రోడ్డున పడ్డ వారు కొందరైతే.. ప్రాణాలు తీసుకున్న వారు మరికొందరు. ప్రస్తుతం నిర్మాణం తాలూకా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. ఆమె నటిస్తూ, నిర్మిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న ‘ఎమర్జెన్సీ’ సినిమాకోసం తన ఆస్తులన్నీ తాకట్టు పెట్టారు. తాజాగా, సినిమా షూటింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ […]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సహాయ నటిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి.. వరుస అవకాశాలు చేజిక్కించుకుంటూ.. టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. రెండు సార్లు నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది. ఇక బాలీవుడ్‌లోని బంధుప్రీతితో సహా.. దేశంలో చోటు చేసుకునే వర్తమాన అంశాలపై తనదైన శైలీలో స్పందిస్తూ.. నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో కథా ప్రధాన్యమున్న చిత్రాలు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచింది కంగనా. తాజాగా ధాకడ్ […]
రాజకీయ నేతల పిల్లల అంటే.. వారు ఎలాంటి తప్పులు చేసినా, నేరాలు చేసినా.. శిక్ష పడదు.. తల్లిదండ్రులు వారిని కాపాడాతారు, పోలీసులు కూడా రాజకీయ నేతల పిల్లల విషయంలో చూసి చూడనట్లు ఉంటారనే భావన సమాజంలో వెళ్లూనుకుపోయింది. అయితే అందరూ రాజకీయనేతలు ఇలానే ఉంటారా అంటూ కాదు అంటున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. వైవిధ్యమైన సంస్కరణలతో రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తోన్న స్టాలిన్ తన జీవితంలో చోటు చేసుకున్న అంశాలను వివరిస్తూ.. ‘‘ఉంగళిల్ ఒరువన్’’ (మీలో […]
ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోందా? ఇంతలా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది.రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందా? ఆర్థిక అత్య వసర పరిస్థితి విధించాల్సిన పరిస్థితి వచ్చిందా? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోన్న చర్చ. ఆర్టికల్ 360ని ప్రయోగించి రక్షించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. గతంలో యనమల రామకృష్ణుడు కూడా ఇలాంటి వాఖ్యలు చేయడం విశేషం. కొత్తగా చేసే అప్పుల్లో 42% పాత అప్పులు, వడ్డీలు చెల్లించడానికే సరిపోతున్నా యని, దీనివల్ల […]
ప్రజలకు ఏ అత్యవసరం వచ్చినా ఒకే నంబర్‌కు కాల్ చేసే వెసులుబాటు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితమే నిర్ణయించిన విషయం తెలిసిందే. అత్యవసర పరిస్థితిలో ఉన్నపుడు సహాయక బృందాలకు ఫోన్ చేయడానికి ఉన్న వేరువేరు నంబర్లను క్రమంగా తీసివేసి వాటిస్థానంలో అన్ని అత్యవసర సర్వీసులకు ఒకే నంబర్ 112 ఉండాలని ట్రాయి (టెలికం రేగ్యులేటరి అథారిటి ఆఫ్ ఇండియా) ప్రతిపాదించింది. ప్రస్తుతం అంబులెన్స్ కు, పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి వేరు వేరుగా 100, 101, 102, […]
కోవిడ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో నష్టం వాటిల్లింది. జననష్టం, ఆస్తి నష్టం సహా అన్ని నష్టాలు అతలాకుతలం చేస్తున్నాయి. కరోనా కొత్త వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో చాలా ఈవెంట్లు వాయిదా పడ్డాయి. అలా వాయిదా పడ్డ వాటిల్లో ఒలింపిక్ గేమ్స్ కూడా ఉన్నాయి. గత ఏడాది జరగాల్సిన ఈ ఆటలు, ఈ ఏడాది ప్రారంభం కానున్నాయి. టోక్యో వేదికగా మరికొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఐతే ఈ ఆటలకు ప్రేక్షకులకు అనుమతి ఇవ్వడం లేదు. […]
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మరో పవర్‌ఫుల్ పాత్రలో గ్రాండ్ పీరియాడిక్, పొలిటికల్ డ్రామాగా భారీ బడ్జెట్‌తో నటించేందుకు సిద్ధమవుతున్నారు. భారతదేశ దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో తాను నటించ బోతున్నట్లు కంగనా ప్రకటించింది. ఇప్పటికే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత బయోపిక్ ‘తలైవి’లో నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో ఆమె నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి తన లుక్, మేకోవర్ […]
విమానంలో ఓ వ్యక్తి హల్‌చల్ చేయడంతో అమెరికాలోని మిన్నియాపోలీస్ విమానాశ్రయంలో జెట్‌బ్లూ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. మద్యం మత్తులో ఉన్న సదరు వ్యక్తి మొదట ముఖానికి మాస్కు ధరించేందుకు నిరాకరించాడు. మాస్కు విషయమై విమాన సిబ్బంది అతడికి సర్ధి చెప్పే ప్రయత్నం చేయగా వారితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం పక్కన కూర్చున్న ప్రయాణికురాలిని కౌగిలించుకోవడం, అసభ్యంగా తాకడం చేశాడు. కొద్ది సేపటి తర్వాత ఆ వ్యక్తి ముక్కు వద్ద ఏదో తెల్లటి పదార్థం కూడా కనిపించింది. […]
కరోనా రెండో దశ ఉద్ధృతితో దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రమైంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఆస్పత్రులన్ని రోగులతో నిండిపోయాయి. సరైన ఆక్సిజన్ లభించని పరిస్థితి నెలకొంది. ఆక్సిజన్ కొరత తీర్చేందుకు వివిధ దేశాలు సైతం భారత్‌కు అండగా నిలిచాయి. ఆక్సిజన్, మెడికల్ కిట్లు, మందులు, కరోనా పరీక్షలకు సంబంధించిన కిట్లు, వెంటిలేటర్ పరికరాలను భారత్‌కు పంపించాయి. రోగులకు ప్రాణవాయువు అందించేందుకు వాయుసేన వివిధ దేశాల నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లను ప్రత్యేక విమానాల ద్వారా మోసుకొచ్చాయి.ఈ […]