అమ్మాయికి ప్రపోజ్ చేయడం, ప్రేమించాలంటూ వెంటపడటం, వేధించడంతో పాటు ప్రేమను ఒప్పుకోకపోతే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు కొంత మంది ఆకతాయిలు. ఒప్పుకోకపోతే ఎంతటికైనా తెగిస్తున్నారు. తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ యువతికి నరకం చూపించాడో యువకుడు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిజానికి ఈ క్లిష్ట సమయంలో మనిషికి మనిషే ధైర్యాన్ని ఇవ్వాలి. కొంత మంది ఈ దిశగా అడుగులు వేస్తున్నారు కూడా. కానీ.., ఇంకొంత మంది స్వార్ధంతో చేసే పనుల కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఇంత జరుగుతున్నా.., వీరిలో డబ్బు ఆశ రోజురోజుకీ పెరుగుతూనే పోతోంది. అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి ఏలూరు ప్రైవేట్ హాస్పిటల్ లో బయటపడింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కోవిడ్ బాధితుల అత్యవసర వైద్యానికి వినియోగిస్తున్న […]