ఎంత తిట్టినా, కొట్టినా.. తల్లే పిల్లలకు తొలి గురువు. తప్పటడుగులు వేసేటప్పుడు మురిసిపోయి..తప్పుడు అడుగులు వేస్తే సరిదిద్దుతుంది. అటువంటి తల్లిపై కుమారుడు కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన పిల్లవాణ్ణి ఎందుకు వచ్చావని అడగ్గా.. అతడు చెప్పింది విని ఆశ్చర్యపోవడం పోలీసులు వంతైంది
ఏపీ పదోతరగతి ఫలితాలు రానే వచ్చాయి. ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. పార్వతీపురం మన్యం జిల్లా అత్యధిక ఉత్తీర్ణత శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. నంద్యాల జిల్లా అత్యల్ప ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. 38 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు.
దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యల్లో చనిపోతున్నారు. ఇటీవల విమాన, రైలు ప్రమాదాలు కూడా తరుచూ జరుగుతూనే ఉన్నాయి. సాంకేతిక లోపం కారణంగా విమాన ప్రమాదాలు, రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
ప్రస్తుతం ఉన్నవి చదువుకొనే రోజులు. విద్య పేరు మీద వేలు, లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అన్ని డబ్బులు పెట్టినా.. నాణ్యమైన విద్య దొరుకుతుందా అంటే డౌటే. కానీ ఓ స్కూల్ మాత్రం 1-12 వ తరగతి వరకు, సీబీఎస్‌ఈ సిలబస్‌లో, ఇంగ్లీష్ మీడియంలో.. అది కూడా ఉచితంగా వసతి, భోజనం కల్పిస్తూ.. చదువు చెబుతోంది. మరి ఆ స్కూల్ ఎక్కడుంది.. ఎవరు అర్హులు వంటి వివరాలు..
అతి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్ అదుపుతప్పి బైక్‌లను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఏలూరు జిల్లాలోని భీమడోలు మండల పరిధిలో చోటుచేసుకుంది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఆ భర్త.. ఆమె కలలో కూడా ఊహించని నీచమైన దారుణానికి పాల్పడ్డాడు. భార్య నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వాటికి రేటు కట్టాడు. అంతటితో ఆగక ఏకంగా..
ఒక గొప్ప నటుడుగానే కాకుండా రాజకీయ నాయకుడిగా, వ్యాపారవేత్తగా మురళీ మోహన్ కు మంచి పేరు, అభిమానగణం ఉంది. ముఖ్యంగా సొంతూరికి ఆయన చేసే సేవను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఉంటారు. మరోసారి ఆయన తీసుకున్న ఓ గొప్ప నిర్ణయం సొంత ఊరిపై ఆయనుకున్న అభిమానాన్ని, ఆ ఊరితో ఆయకున్న అనుబంధాన్ని తెలిసేలా చేశాయి. ఆయన పుట్టి పెరిగిన ఊరిలో వారి తాతలనాటి ఇంటిని ఆధునికీకరణ చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా కోట్లు ఖర్చు చేసి రీమోడలింగ్ చేయిస్తున్నారు. […]
రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా.. పెను ముప్పు తప్పదు. కళ్లు మూసి తెరిచిలోపు.. ప్రాణాలే పోవచ్చు. అందుకే రోడ్డు మీద నడుస్తున్నప్పుడు.. వాహనాలు డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఒకరు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు.. కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఎమ్మెల్యే అదృష్టం బాగుండి.. ఈ ఘటనలో ఎవ్వరికి ఏం కాలేదు. ఇక ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యేతో పాటు ఆయన […]
అల్లారుముద్దుగా ఆడబిడ్డను పెంచుకున్నారు. పెళ్లీడుకు వచ్చాక.. మంచి సంబంధం అని భావించి.. తమకున్నంతలో గొప్పగా.. కుమార్తె వివాహం జరిపించారు. ఇక ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన నవ వధువుకు ఊహించని అనుభవం ఎదురయ్యింది. భర్త ప్రేమానురాగాల కోసం ఎదురు చూసిన ఆమెకు.. అందుకు బదులుగా వరకట్న వేధింపులు ఎదురయ్యాయి. పెళ్లైన కొన్ని రోజుల నుంచే భర్త, అత్తామామలు.. నవ వధువును అదనపు కట్నం కోసం వేధించసాగారు. దీని గురించి బాధితురాలు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పి.. బాధపడింది. […]
నేటికాలంలో కొందరు యువత ప్రతి చిన్న విషయానికి ఆవేశానికి లోనవుతున్నారు. తల్లిదండ్రులు కొట్టారని, పక్కింటి వారు తిట్టారని, స్నేహితులు ఎగతాళి చేశారని కొందరు తీవ్ర మనస్తాపానికి గురవుతుంటారు. ఈక్రమంలో ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. ఇలా తమ నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. తాజాగా ఏలూరు నగరానికి చెందిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. దొంతనానినికి వచ్చావంటూ పక్కింటి వారు దాడి చేయడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడిందటూ మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక […]