తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ కమెడియన్ గా ఉన్న ఆలీ ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే 2019 ఎన్నికల సమయం నుంచి ఆలీ పార్టీలో కీలక నేతగా పని చేస్తున్నారు. అయితే సీఎం జగన్ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన నాటి నుంచి కమెడియన్ ఆలీకి ఏదో ఒక పదవి అప్పగిస్తారని అందరూ అనుకున్నారు. కాగా ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ప్రభుత్వం కమెడియన్ ఆలీకి శుభవార్త చెప్పింది. ఆలీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా […]