ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు కొనుగోలు చేస్తే మీకు రూ. 32,500 వరకూ ఆదా అవుతాయి. ఆలస్యం చేస్తే ఆ తర్వాత అదనంగా మీ మీద భారం పడుతుంది.
ఇప్పుడు అందరూ ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రిక్ కార్లనే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వాటి వల్ల ఖర్చు బాగా తగ్గుతుంది, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. అయితే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలి అంటే ముందు ఏం చేస్తారు? మీకు నచ్చిన మోడల్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుని నేరుగా షోరూమ్ కి వెళ్తారు. అయితే ఇక నుంచి షోరూమ్ కి వెళ్లకుండా ఈ-కామర్స్ సైట్ లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకోవచ్చు.
విద్యుత్ వాహనం అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోయింది. భారత మార్కెట్ లో కూడా ఈవీలకు డిమాండ్ పెరిగింది. అయితే ఇప్పుడు ఎలాంటి విద్యుత్ వాహనాన్ని కొనుగోలు చేయాలి అనే ప్రశ్న కూడా చాలామంది నుంచి వినిపిస్తోంది. ఇప్పుడు మీకోసం ఒక స్టైలిష్ బడ్జెట్ ఈవీని తీసుకొచ్చాం.
స్కూటర్లలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపే ఎక్కువగా మొగ్గుతున్నారు. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాల వల్ల తక్కువ ఖర్చుతోనే ప్రయాణం చేయచ్చు. పైగా వీటి మోయిన్టినెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. పర్యావరణానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. తాజాగా ప్రివైల్ ఎలక్ట్రిక్ అనే కంపెనీ నుంచి 3 సరికొత్త మోడల్స్ విడుదలయ్యాయి. వాటి ధర కూడా బడ్జెట్ లోనే ఉండటం అందరినీ ఆకర్షిస్తోంది.
ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించే మాట్లాడుతున్నాయి. వాటి వాడకం కూడా బాగా పెరిగిపోయింది. పర్వావరణానికే కాకుండా.. వినియోగదారులకు కూడా వాటి వల్ల ఎంతో ఖర్చు తగ్గుతుంది. అయితే అక్కడ మాత్రం ఎలక్ట్రిక్ స్కూటర్లపై బ్యాన్ విధించారు.
ఎలక్ట్రిక్ స్కూటీలు అంటే ఇప్పుడు మార్కెట్ లో తెగ డిమాండ్ ఉంది. అందుకే కొత్త కొత్త బ్రాండ్లు ఈవీలను తయారుచేస్తున్నాయి. అయినా కూడా వీటి రేట్లు మాత్రం కాస్త ఎక్కువగానే ఉంటున్నాయి. కానీ, తాజాగా ఫుజియామా అనే బ్రాండ్ మాత్రం కేవలం రూ.49 వేల ప్రారంభ ధరతో ఈవీని లాంఛ్ చేసింది.
అన్ని దిగ్గజ కంపెనీలు ఎలక్ట్రిక్ టూ వీలర్ వాహనాలు తయారు చేయడం ప్రారంభించాయి. ఈ మధ్యకాలంలో విద్యుత్ వాహనాలకు డిమాండ్ గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. పైగా కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వాటిపై రాయితీలు, ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి.
బాగా చదివే విద్యార్థులను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుంటాయి. బాగా చదివే స్థాయి ఉన్నా కూడా ఆర్థిక స్థాయి లేని వారిని ప్రభుత్వాలు ప్రోత్సాహక పథకాలను అమలు చేస్తుంటాయి. ఈ క్రమంలో స్టూడెంట్స్ కి ప్రభుత్వం అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించనుంది.
మీరు ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నారా..? అందులోనూ తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించే ఈ-స్కూటర్ కోసం వేచి చూస్తున్నారా..? అయితే, మీకో గుడ్ న్యూస్. అలాంటి ఈ-స్కూటర్ మార్కెట్‌లోకి వచ్చేసింది. నొయిడా కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ జీమోపాయ్ సంస్థ అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్ రైడర్ సూపర్‌మాక్స్ ను తీసుకొచ్చింది. ఆసక్తి గలవారు రూ.2999తో ఫ్రీ బుకింగ్ చేసుకోవచ్చు.