ఎలక్ట్రిక్ కారు, ఎలక్ట్రిక్ బైక్, ఎలక్ట్రిక్ స్కూటీలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా చేరాయి. ఇప్పటికే చాలా కంపెనీలు వీటిని తయారు చేస్తున్నాయి. గేర్ హెడ్ మోటార్స్ అనే సంస్థ తయారు చేసిన ఎలక్ట్రిక్ సైకిల్స్ కి భారత్ లో మంచి డిమాండ్ ఏర్పడింది.
ఇప్పుడు అందరూ ఎలక్ట్రిక్, సీఎన్జీ వెహికల్స్ నే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఆ వాహనాలు అయితే వారికి పెట్రోల్- డీజిల్ ఖర్చులు తగ్గుతాయని. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లు మాత్రమే కాదు.. ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా వస్తున్నాయి. కానీ, అవి కాస్త ఖరీదుగా ఉంటాయి. ఇప్పుడు ఒక యూనివర్సిటీ బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ సైకిల్ ని తయారు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఇంధన ధరలు ప్రియం కావడంతో అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు ద్రుష్టి సారిస్తున్నారు. అందుబాటు ధరలో ఉండి, మంచి మైలేజ్ ఇచ్చే బైక్‌లు, కార్లవైపు పరుగులు పెడుతున్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ బైక్‌లు, కార్లకు పోటీగా ఎలక్ట్రిక్ సైకిళ్లు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. అమెరికా కంపెనీ తయారుచేసిన ఓ సైకిల్ మాత్రం అందరిని ఆకట్టుకుంటోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఈ సైకిల్ ధర అక్షరాలా.. రూ. 15 లక్షలు. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఎలక్ట్రిక్ […]