సినిమాలకి, రాజకీయాలకి విడదీయరాని అనుబంధం ఉంది. హీరోలు ఆయా పార్టీలకు మద్దతు తెలపడం.. ఎన్నికల సమయంలో పార్టీ తరఫున ప్రచారం చేయడం చూస్తున్నాం. తాజాగా అల్లు అర్జున్ కూడా ఓ ప్రముఖ రాజకీయ పార్టీ కోసం ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలకు, రాజకీయ నేతలకు సంబంధించిన ఎన్నో ప్రతి చిన్న విషయం క్షణాల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.. అయితే వాటిలో కొన్ని వీడియోలు, ఫోటోలపై నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తుంటారు.
సెలబ్రిటీ హోదా సంపాదించుకోవడానికి ఎన్ని కష్టాలు పడాలో.. అది వచ్చాక.. దానితో కూడా కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సినీ, క్రీడా సెలబ్రిటీల విషయంలో ఈ ఇబ్బందులు మరి కాస్త ఎక్కువే ఉంటాయి. వారిని చూసేందుకు జనాలు ఎగబడతారు. సెలబ్రిటీలతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తారు. అయితే కొన్ని సార్లు.. ఫ్యాన్స్ తీరుతో సెలబ్రిటీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే మన దేశంలో సెలబ్రిటీలు.. బాడీగార్డులు లేకుండా బయటకు రారు. పిక్నిక్, షాపింగ్ వంటి వాటి కోసం చాలామంది […]
2024 ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చాలా కీలకం. అధికారం కోసం కాకపోయినా.. పార్టీ ప్రతిష్ట కోసమైనా తప్పక గెలవాల్సిన పరిస్థితి ఐతే ఉంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఏ దారిని వదిలిపెట్టడం లేదు ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు. జనసేన, తెలుగుదేశం పార్టీ కలిస్తే గెలుపు తప్పదు అన్న ఆశాభావం ఇరు పార్టీల అధ్యక్షులు వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తు కుదుర్చుకున్న చంద్రబాబు నాయుడు.. ఆయా నియోజకవర్గాల్లో కొన్ని స్థానాలను జనసేన […]
భారతదేశంలో రాజకీయాలకు, క్రీడలకు విడదీయరాని సంబంధం ఉంది. క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన తర్వాత చాలా మంది ఆటగాళ్లు ఏదో ఒక విధంగా రాజకీయాల్లోకి రావడం మనం చూస్తూనే ఉన్నాం. అజారుద్దీన్, సచిన్, గౌతమ్ గంభీర్ లాంటి మరికొంత మంది ఆటగాళ్లు చట్ట సభలకు సైతం ప్రాతినిథ్యం వహించిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తన భార్య గెలుపు కోసం జోరుగా ప్రచారం సాగిస్తున్నాడు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. భార్య రివాబా జడేజా […]
ఎన్నికలు వస్తే చాలు.. ప్రతి రాజకీయ పార్టీ పెద్ద సంఖ్యలో హామీలు ఇస్తుంది. తాము అధికారంలోకి వస్తే.. అవి చేస్తామని, ఇవి చేస్తామని, ఏవేవో ఉచితంగా ఇస్తామని చెబుతుంటాయి. ఒక పార్టీకి మించి మరొక పార్టీ అనేక ఉచిత హామీలు ఇస్తుంటాయి. అవి అమలు చేయగలమా? లేదా? అనే విషయాన్ని మరచి.. భారీగా హామీలు ఇస్తుంటాయి. ఇది కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాదు. జిల్లా, మండల స్థాయిలో కూడా ఉంటాయి. అయితే రాష్ట్ర స్థాయిలో పార్టీలు ఇచ్చే […]
మునుగోడులో ఉప ఎన్నిక హీట్ రోజు రోజుకు పెరుగుతుంది. ఇక్కడ గెలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మిగతా పార్టీలతో పోలిస్తే.. మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్‌కి అత్యంత కీలకం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక ఏళ్లుగా మునుగోడు.. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా ఉండేది. కానీ రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో పరిస్థితి తారుమరయ్యింది. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీది.. […]
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కచ్చా బాదం మేనియానే. దేశ విదేశాల్లో అంతా కచ్చా బాదం అంటూ రాగాలు తీస్తూ స్టెప్పులేస్తున్నారు. పాట అర్థం తెలియకపోయినా, భాష అర్థం కాకపోయినా అందరి నోటా కచ్చా బాదం అన్న మాట నానుతూనే ఉంది. పశ్చిమ బెంగాల్ కు చెందిన భుబన్ బద్యాకర్ తలరాతని మార్చి, ఇప్పుడు అందరినీ ఒక ఊపు ఊపేస్తోంది ఈ “కచ్చా బాదం”. పల్లీలు అమ్ముకునే ఓ సాధారణ వ్యాపారి గొంతుకుకి ప్రపంచం అంతా […]