చనిపోయారనుకున్న వ్యక్తులు అంత్యక్రియల సందర్భంగా పైకి లేవటం.. ప్రాణాలతో తిరిగి రావటం వంటి ఘటనలు తరచుగా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. పిల్లల దగ్గరి నుంచి పండు ముసలి వాళ్ల దగ్గరి వరకు ఎవరో ఒకరు పాడెల మీదనుంచి, చితి మీద నుంచి పైకి లేస్తూ జనాలను ఆశ్చర్యంతో పాటు అవ్వాక్‌కు గురిచేస్తున్నారు. తాజాగా, 81 ఏళ్ల ఓ వృద్ధురాలు అంత్యక్రియల సందర్భంగా కళ్లు తెరిచింది. శ్మశానానికి తీసుకెళుతూ ఉండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర […]
పాము పేరు చెప్పగానే భయంతో వణికిపోయేవారు కోకొల్లలు. దాన్ని చూడాలన్నా సరే చాలా మంది భయపడిపోతారు. పాము అనే పేరు వినపడగానే.. ఆమడదూరం పరిగెడతారు. అయితే పాములను ఆడించేవారు మాత్రం వాటితోనే కలిసి జీవిస్తారు అనే సంగతి తెలిసిందే. కానీ మాములు మనుషులు ఇలా పాముతో కలిసి జీవించడం గురించి మీరెప్పుడైనా విన్నారా.. ఏంటి పాముతో కలిసి జీవించడమా.. పిచ్చా ఏంటి. అసలు పాము కనిపించగానే చంపేస్తాం కదా.. మరి దానితో కలిసి జీవించడం ఏంటి అనుకుంటున్నారా. […]
Rat: దేశంలోని చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మార్చురీలలో ఎలుకలు శవాలను పీక్కుత్తిన్నాయన్న వార్తలు చదివే ఉంటారు. శవాలనే కాకుండా బ్రతికున్న పేషంట్లను కూడా కొరుక్కుతిన్న ఘటనలు చాలానే జరిగాయి. ఇదంతా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పరిస్థితి. ఇళ్లలో ఎన్ని ఎలుకలు ఉన్నా అవి మనుషుల మీద దాడి చేయవు. అలా చేయటానికి భయపడతాయి కూడా. ఎందుకంటే మనుషులు కదిలే స్థితిలో ఉంటారు కాబట్టి. అలాకాకుండా, అవి మీదకు ఎక్కినపుడు కానీ, దాడి చేస్తున్నపుడు కానీ, మనుషులు కదలకుండా ఉంటే […]