టీ20 క్రికెట్‌లో బ్యాటర్లదే హవా. ఎంత తోపు బౌలరైనా సరే.. మినిమమ్ పరుగులు సమర్పించుకోవాల్సిందే. పొట్టి ఫార్మాట్‌లో బ్యాటర్ల ఆధిపత్యం ఆర రేంజ్‌లో ఉంటుంది మరి. కానీ.. భారత మహిళా క్రికెటర్ ఏక్తా బిష్త్ మాత్రం తన బౌలింగ్‌తో బ్యాటర్లను ఓ ఆట ఆడుకుంది. తన కోటా 4 ఓవర్లలో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 వికెట్లు పడగొట్టింది. మరో విశేషం ఏమిటంటే.. ఈ బౌలింగ్ స్పెల్‌లో […]