Ek Nath Shinde: మహారాష్ట్ర సంక్షోభంలో ఓ కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా ఉత్కంఠగా సాగుతున్న రాజకీయ పోరులో ఏక్‌నాథ్ షిండే ఘన విజయం సాధించారు. మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టారు. గురువారం రాత్రి 7.30 గంటలకు షిండే ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక, బీజేపీ నేత దేవేంద్ర పడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు క్రితం పడ్నవీస్ మాట్లాడుతూ.. […]