వంటింట్లో ఏ వస్తువు ఉన్నా లేకున్నా. వంట నూనె ఉండాల్సిందే. ఇది లేకుంటే మహిళలకు ఏ పనీ తోచదు. నూనె సమపాళ్లల్లో వేయకపోతే కూర కూడా రుచిగా ఉండదు. నెల వారీ సరుకుల్లో కూడా నూనెకు ప్రాధాన్యత ఉంటుంది. అందుకే వీటి ధరలపై కూడా ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుతం వీటి ధరలు ఎలా ఉన్నాయంటే..
త్వరలోనే సామాన్యుల నెత్తిన మరో పిడుగు పడనుంది.. అది కూడా వంట నూనె ధరల పెరుగదల రూపంలో. ఇప్పటికే పెరుగుతున్న ఇంధన ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో వంట నూనె ధరలు పెరిగి సామాన్యుల నెత్తిన మరో పిడుగు పడనుంది. ఎందుకు అంటే..
దేశంలో నిత్యావసర ధరలు ఆకాశన్నంటుతున్నాయి. సామాన్యులపై ధరల భారం విపరీతంగా పెరిగిపోతుంది. ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు అన్నట్లుగా మారింది పరిస్థితి. మరీ ముఖ్యంగా వంట నూనె, పప్పులు, ఇంధన ధరలు, కూరగాయలు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పండగ అన్న సంతోషం కూడా లేకుండా చేశాయి. ఈ క్రమంలో పండుగ పూట కేంద్రం సామాన్యులకు భారీ శుభవార్త చెప్పింది. ఏకంగా 11 నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తూ.. గుడ్ న్యూస్ చెప్పింది. ఈ […]
ముంబయి- సంక్రాంతి పండగ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సంతోషకరమైన వార్త చెప్పింది. రోజు రోజుకు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ఆందోళన చెందుతున్న సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మోదీ సర్కార్ ఉపశమనం కలిగించే కబురు అందించింది. దేశంలోని రిటైల్ మార్కెట్ లో వంట నూనె ధరలు భారీగా తగ్గు ముఖం పట్టినట్లు కేంద్ర మంత్రిత్వశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రధాన రిటైల్ మార్కెట్లలో కిలో వంట నూనెపై 5 రూపాయల నుంచి 20 రూపాయల వరకు […]