హైదరాబాద్- ఇప్పుడు అందరి దృష్టి టాలీవుడ్ డ్రగ్స్ కేసుపైనే ఉంది. 2017లో వెలుగులోకి వచ్చని టాలీవుడ్ డ్రగ్ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు అప్పుడు మొత్తం 12 మంది సినీ ప్రముఖులను విచారించారు. కానీ అప్పుడు డ్రగ్స్ కేసు పురోగతి మాత్రం తెలియలేదు. మళ్లీ నాలుగేళ్ల తరువాత ఇప్పుడు ఎన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డ్రగ్స్ కేసుకు సంబందించి నోటీసులు జారీ చేసింది. నోటిసులు అందుకున్న 12 మంది సినీ సెలబ్రెటీల్లో ఒకరైన స్టార్ […]