మనుషులకి సుఖం ఎక్కువైపోయింది. ఏం కావాలన్నా యంత్రాల మీద ఆధారపడిపోతున్నారు. మనుషులను చంపేసి ఆ స్థానంలో యంత్రాలు వచ్చాయి. శారీరక శ్రమని తగ్గించేసి పొట్టను పెంచేసి త్వరగా పైకి పంపించేలా ఆధునిక యంత్రాలు వచ్చాయి. భవిష్యత్తులో పిల్లల్ని కనడానికి కూడా మహిళలు ఇబ్బందులు పడతారని.. పిల్లల్ని కనే యంత్రాలని తీసుకొస్తున్నారు. దీంతో ఆడ, మగ బిడ్డ ఏ బిడ్డ కావాలంటే ఆ బిడ్డని కొనుక్కుంటారు. ఇదొక హ్యూమన్ ఫ్యాక్టరీ. ఇక్కడ మనుషుల్ని తయారు చేస్తారు. అదొక హ్యూమన్ […]