బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అదృష్టం టీమిండియా జేబులో ఉన్నట్లు అనిపిస్తోంది. క్రికెట్ చరిత్రలోనే తొలి సారి బెయిల్స్ పైకి లేచి.. మళ్లీ వికెట్లపైనే అంచున ఉండిపోయాయి. గతంలోనూ బాల్ వికెట్లను తాకినా.. బెయిల్స్ కిందపడలేదని అంపైర్లు అవుట్ ఇవ్వని సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ.. బాల్ వికెట్లను తాకిన విషయం రివ్యూలో కాకుండా నార్మల్‌గా చూసినా తెలిసిపోయింది. పైగా వికెట్లకు ఉండే లైట్లు మిళమిళమంటూ మెరిసిపోయాయి. స్టంప్స్‌పైన ఉండే బెయిల్స్ పైకి లేచి కాస్త పక్కకు […]
భారత్-బంగ్లాదేశ్ మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది. ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి రెండు వన్డేల్లోనూ టీమిండియా ఓటమి పాలైంది. ఊహించని ఈ ఓటములతో టీమిండియా ఆటగాళ్లతో పాటు, క్రికెట్ అభిమానులు సైతం కుంగిపోయారు. అదే సమయంలో భారత జట్టులో తీవ్ర స్థాయిలో విమర్శలు సైతం వ్యక్తం అవుతున్నాయి. పసికూన బంగ్లాదేశ్‌పై ఇలాంటి దారుణ ఓటములు తాము ఊహించలేదంటూ […]
స్పోర్ట్స్ డెస్క్- న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది. మౌంట్ మాంగనుయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఎనిమిది వికెట్ల తేడాతో ఆతిథ్య కివీస్‌ను మట్టి కరిపించి సరికొత్త చరిత్ర సృష్టించింది. మొట్ట మొదటి వరల్డ్ టెస్టు చాంపియన్ ను ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఓడించి నూతన సంవత్సరాన్ని ఘనంగా ఆరంభించింది టీం బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. న్యూజిలాండ్ గడ్డపై బంగ్లాదేశ్ కు […]