అనుమానంతో భార్యాభర్తలు ఒకరిని ఒకరు కించపరచుకోవడం, దుర్భాషలాడుకోవడం, దాడి చేసుకోవడం వంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. అదే ఆలోచనలో పడిపోయి మనశ్శాంతిని పొగొట్టుకుంటున్నారు. చివరకు బిడ్డల ముందు తగాదాలు, గొడవలు, ఘర్షణలు జరుగుతున్నాయి
కడుపున పుట్టిన బిడ్డల కోసం తల్లిదండ్రులు అహర్నిశలు కష్టపడుతుంటారు. వారి బంగారు భవితవ్యం కోసం కష్టాలు వచ్చినా ఓర్చుకుంటారు. అనారోగ్య సమస్యలు వచ్చినా సరిగ్గా చికిత్స పొందరు. ఇదే కారణం ఓ తండ్రికి.. అతడి కుమార్తెను దూరం చేసింది.
ఈ మద్య కొంత మంది డబ్బు సంపాదించడం కోసం ఎదుటి వారి ప్రాణాలో పోయినా లేక్కబెట్టడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో కొంత మంది కేటుగాళ్లు కల్తీ మద్యం, కల్తీ కల్లు విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. అలాంటి మద్యం తాగిన వారు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రాజవొమ్మంగి మండలంలోని లోదొడ్డి గిరిజన గ్రామంలో కల్తీ జీలుగు కల్లు తాగి ఐదుగురు గిరిజనులు మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే […]