గత కొంతకాలంగా నగరాల్లో, గ్రామాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రోడ్డుపై నడుస్తున్న, ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారిపై దాడి చేస్తున్నాయి. ఇటీవలే అంబర్ పేట్ వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల ప్రదీప్ అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా ఓ పెళ్లి బృందంపై ఓ పిచ్చి కుక్క దాడి చేసింది.
చిన్న పిల్లలు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఒక్కోసారి సరదాగా అనిపిస్తే.. మరొకసారి విసుగు తెప్పిస్తుంటుంది. ఇక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు, అన్నా చెల్లెల్లు ఉంటే పరిస్థితి చెప్పనక్కర్లేదు. పాము, ముంగీసలా నిత్యం తగువులాడుతూనే ఉంటారు. తాజగా ఓ రెండేళ్ల బుడతడు.. అతను మించిన పనే చేసాడు. పొరుగున ఉండేవాళ్ళను, స్థానికులను పరుగులు పెట్టించాడు.
ప్రేమకు పెద్దలు అడ్డుంకులు కల్పించటం తరతరాలుగా యుగయుగాలుగా జరుగుతూ ఉంది. లైలా మజ్ను, పారు దేవాదాసు వంటి భగ్న కథల్లో పెద్దలే విలన్లుగా ఉన్నారు. నిజజీవితంలోనూ పెద్దలు ప్రేమ కథలకు విలన్లుగా మారుతున్నారు.
సాధారణంగా చాలా మందికి కారు కొన్నాలనే కల ఉంటుంది. ఆ కల నిజమయ్యే సమయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు భారీ నష్టాలను కలిస్తాయి. అలాంటి ఘటనే రాజమండ్రిలో చోటుచేసుకుంది. ఒక వ్యక్తి కారు కొనుగోలు చేసిన కొన్ని క్షణాల్లోనే ప్రమాదానికి గురైంది.
దొంగలు పక్క ప్లాన్ తో చోరీలకు పాల్పడుతుంటారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందు చిన్న క్లూ లేకుండా చోరీలు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలా ఎంతో జాగ్రత్తగా చోరీలు చేస్తున్నప్పటీకీ వారు చేసే చిన్న తప్పులు పోలీసులకు దొరికేలా చేస్తాయి.
ఆంధ్రప్రదేశ్ లో గత కొంత కాలంగా రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అధికార పక్షంపై ప్రతిపక్షలు మాటల యుద్దానికి దిగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తుంటే.. చంద్రబాబు పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి దేవీ చౌక్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడి మెయిన్ రోడ్డుపై ఏర్పాటు చేసిన భారీ సభకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులు బారీకేడ్లను ఏర్పాటు చేయగా.. వాగ్వాదం నెలకొంది.
ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో ఛాతి నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆయనను రాజమండ్రి సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం.. వైద్యులు గుండెకు స్టంట్ వేశారు. అనంతరం ఐసీయూలో అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఈ విషయంపై స్పందించిన డాక్టర్లు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఐసీయూలో అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు తెలిపారు. కాగా, ఎమ్మెల్యే ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆయన […]
తరతరాలుగా, యుగయుగాలుగా కొందరు పెద్దలు ప్రేమ పెళ్లిళ్లను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ప్రేమ జంటలను పెళ్లి పీటలపైకి ఎక్కనివ్వకుండా అడ్డుపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ప్రేమ జంట విషయంలోనూ ఇలానే జరిగింది. పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించలేదు. పెద్దల పంచాయతీ జరిగినా లాభం లేకపోయింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఒకరు గొప్ప మనసు చాటుకున్నారు. ఇరు కుటుంబాల వారిని, గ్రామ పెద్దలను ఒప్పించారు. ఇద్దరికీ దగ్గరుండి పెళ్లి చేశారు. అది కూడా పార్టీ ఆఫీసులో. […]
జిల్లాల పర్యటనలతో ఫుల్ బిజీగా ఉన్నాడు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తూ.. దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు తడబాటులో చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ సాగుతోంది. బహిరంగ సభలో ప్రసంగించే సందర్భంలో తడబాటుకు గురయిన చంద్రబాబు.. టీడీపీలో ఉన్న నేతనే.. తెలుగుదేశం పార్టీలో చేరాలని బెదిరిస్తున్నారంటూ అధికార పార్టీపై విమర్శలు చేశాడు. ఇది చూసిన వారు.. ఇదేంది బాబు.. టీడీపీలో ఉన్న వ్యక్తిని […]