ఫిబ్రవరి 11వ తేదీ నుంచి హైదరాబాద్ లో అంతర్జాతీయ ఈ-రేసింగ్ పోటీలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి పోటీలు ఏపీలో ఎప్పుడు ప్రారంభమవుతాయనే ప్రశ్నకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విచిత్రమైన సమాధానం చెప్పారు.
రుయ్.. రుయ్.. మంటూ దూసుకెళ్లే కార్లు ఒకవైపు.. తమ అభిమానించే వారి సతీమణులు మరోవైపు. అభిమానుల మనస్సు పులరించేలా చేసిన హుస్సేన్ సాగర్ తీరం.. ఎందుకు..? ఏమిటి..? అన్నది కింద చదవండి.
ఎప్పుడైనా సరే సెలబ్రిటీలు ఇలాంటి పబ్లిక్ ఈవెంట్స్ లో కనిపిస్తే.. అక్కడి వాతావరణంలో ఏర్పడే సందడే వేరుగా ఉంటుంది. సినిమా స్టార్స్ ని ఎలాగైనా ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ.. సినిమాలకు సంబంధం లేకపోయినా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పర్సనాలిటీలు ఎదురైతే మాత్రం ఆ సందడి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
ఫార్ములా- ఈ రేసింగ్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పేరు బాగా వినిపిస్తోంది. ఏబీబీ ఎఫ్ఐఏ ఫార్ములా వరల్డ్ ఛాపింయన్ షిప్‌గా దీనిని పిలుస్తుంటారు. ఈ ఎలక్ట్రిక్ కార్ రేసింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ దేశానికి రావడం పట్ల ప్రముఖులు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నెల 11న ఈ రేసింగ్ జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 11 జట్లు ఈ రేసింగ్ కోసం హైదరాబాద్ తరలివస్తున్నాయి. ఇప్పటికే […]
ముంబయి- ఆనంద్ మహీంద్ర.. భారతీయులకు ఈ పేరు పరిచయం చేయనక్కర్లేదు. దిగ్గజ సంస్థ మహీంద్రా గ్రూప్ చైర్మెన్ ఆనంద్ మహీంద్ర బిజినెస్ లో బిజీగా ఉంటూనే సామాజిక అంశాల పట్ల అలర్ట్ గా ఉంటారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూనే, టాలెంట్ ను ప్రోత్యహిస్తూ, అసవరం మేరకు సాయం అందిస్తుంటారు ఆనంద్ మహీంద్ర. తాజాగా ఆనంద్ మహీంద్ర తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసినందుకు […]