కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఏమి ఉండదు. అలానే అంగవైకల్యం కూడా అడ్డంకి కానే కాదు. ఈ మాటలను నిజం చేస్తూ ఎందరో విజయ తీరాలకు చేరారు. తాజాగా ఓ యువతి కూడా జీవితంలో విజయం సాధించి అందరికి ఆదర్శంగా నిలిచింది. 3 అడుగుల ఎత్తు ఉన్న ఈ అమ్మాయి సాధించిన విజయం తెలిస్తే హ్యాట్సాఫ్ అనక మానరు.
తనకు యుక్త వయసు వచ్చినా ఇంకా పెళ్లి చేయడం లేదు అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఉత్తర్ప్రదేశ్ శామ్లీకి చెందిన మరుగుజ్జు యువకుడు అజీమ్ మన్సూరీ. తన వయసు 26 సంవత్సరాలని.. తన తోటి యువకులకు వివాహాలు జరుగుతన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కేవలం తాను మరుగుజ్జు గా ఉన్నానని తనకు ఎవరూ పిల్లను ఇవ్వడం లేదని.. గతంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, మీడియా ముందుకు వచ్చి దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు. అజీమ్ మన్సూరీ గురించి […]