Dwajasthambam: దేవుడి ముందు ధ్వజ స్తంభాన్ని ప్రతిష్టిస్తుండగా అపశృతి చోటుచేసుకుంది. తాడు తెగడంతో ధ్వజ స్తంభం భక్తులపై పడింది. ఈ సంఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామంలో మీనాక్షి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి వారి విగ్రహ పున ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవుడి ముందు ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరుగుతుండగా తాడు తెగింది. దీంతో స్తంభం ఒరిగిపోయి భక్తులపై పడింది. ఈ ఘటనలో ముగ్గురు […]