కాకినాడ జిల్లా అన్నవరం ప్రాంతంలోని దువ్వాడ రైల్వే స్టేషన్ లో జరిగిన ప్రమాదంలో ఎంసీఏ చదువుతున్న శశికళ అనే విద్యార్ధిని మరణించిన సంగతి తెలిసిందే. దాదాపు 30 గంటల పాటు ఆ యువతి మృత్యువుతో పోరాడి ఓడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. శశికళ మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శశికళ మృతితో ఆమె తల్లిదండ్రులను కన్నీటి రోదలను ఆపడం ఎవరి తరం కాలేదు. ఎన్నో నోముల ఫలంగా పుట్టిన బిడ్డ ఇలా అర్థాంతరంగా […]
శశికళ.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ విద్యార్థిని మరణం కలచివేస్తోంది. ఉన్నత చదువులు చదువుకుని తల్లిదండ్రులను ఆనంద పెట్టాలి అనుకుంది. కానీ, దువ్వాడ రైల్వే స్టేషన్ లో కాలుజారి రైలు కింద పడటం వల్ల ఆమె ఆశలు అన్నీ అడియాసలు అయ్యాయి. 30 గంటలు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. అపస్మారకస్థితిలోనే ఆమె కన్నుమూసింది. పెళ్లైన ఆరేళ్ల తర్వాత ఎన్నో పూజలు, నోములు నోస్తే పుట్టిన ఒక్కగానొక్క కుమార్తెను కోల్పోయిన ఆ తల్లిందండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. శశికళ ప్రమాదం […]
దువ్వాడ రైల్వే స్టేషన్ ఘటనలో ఎంసీఏ విద్యార్థిని శశికళ మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. దాదాపు 30 గంటల పాటు మృత్యువుతో పోరాడి ఆమె ఓడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. శశికళ మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శశికళ తల్లిదండ్రుల ఆవేదనకు అడ్డులేకుండా పోయింది. ఎన్నో నోముల ఫలంగా పుట్టిన బిడ్డ ఇలా అర్థాంతరంగా తమను వదిలి వెళ్లిపోవటంతో ఆ తల్లిదండ్రులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. వారి బాధ ఎవరూ తగ్గించలేనిది. శశికళ వారి […]
దువ్వాడ రైల్వే స్టేషన్ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ప్లాట్ ఫాం, రైలు మధ్యలో నలిగిన యువతి జీవితం విషాదంగా ముగియటం అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. బుధవారం సదరు యువతి రన్నింగ్‌లో ఉన్న రైలు దిగుతూ ప్లాట్ ఫాం, రైలు మధ్యలో పడిపోయింది. వాటి రెండిటి మధ్యా ఇరుక్కుపోయి నలిగిపోయింది. ఈ నేపథ్యంలోనే బయటకు రాలేక నరకం అనుభవించింది. దాదాపు రెండు, మూడు గంటల పాటు అల్లాడిపోయింది. రైల్వే […]
దువ్వాడ రైల్వే స్టేషన్ ఘటనలో రైలు, ప్లాట్ ఫాం మద్య నలిగిన యువతి శశికళ కన్నుమూసింది. రెండిటి మధ్య నలిగి తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆసుపత్రికి తరలించారు. పక్కటెముకలు బాగా విరిగిపోవటంతో వైద్యులు ఆమెకు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. అయితే, లోపలి భాగాలు బాగా దెబ్బతినటంతో శశికళ ఆరోగ్యం విషమించింది. గురువారం ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచింది. కాగా, అన్నవరానికి చెందిన శశికళ దువ్వాడలోని ఓ కాలేజీలో ఎంసీఏ చదువుతోంది. బుధవారం గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ రైలు దువ్వాడ […]