టీమిండియా స్టార్ బౌలర్ మొహమ్మద్ షమీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. సోషల్ మీడియాలో తీవ్ర నిరసనను ఎదుర్కొంటున్నాడు. కొంతమంది మత ఛాందసవాదులు షమీపై విరుచుకుపడుతున్నారు. క్షమించరాని తప్పు చేశావంటూ మండిపడుతున్నారు. ఇంత వ్యతిరేకత తన మతం వారి నుంచే వ్యక్తం అయ్యేలా షమీ అంత పెద్ద తప్పు చేశాడో అని ఆలోచిస్తున్నారా? షమీ చేసిన పని ఏంటో తెలిస్తే.. షాక్ అవుతారు. ఈ విషయానికా షమీపై ఇంత దేష్వం చిమ్ముతున్నారా? అంటూ ముక్కున వేలేసుకుంటారు. ఇంతకీ షమీ […]
ఇదివరకు టీవీ యాంకర్స్ అంటే కేవలం షోలు హోస్ట్ చేసి జనాల్ని ఎంటర్టైన్ చేయడమే అనుకునేవారు. ఎందుకంటే.. గతంలో యాంకర్స్ అనగానే ఎలాంటి గ్లామర్ షో చేయకుండా యాంకరింగ్ వరకే పరిమితమై వెళ్లిపోయేవారు. అప్పుడు సోషల్ మీడియా కూడా పెద్దగా అందుబాటులోకి రాలేదు. యాంకర్స్ అయినా హీరోహీరోయిన్స్ అయినా వారిని టీవీలలో చూడటమే. కానీ.. ఇప్పుడలా కాదు. సోషల్ మీడియా అందరి చేతుల్లోకి వచ్చేసింది. కాబట్టి.. ఇప్పుడేమైనా చేసేయొచ్చని హీరోయిన్స్ మాత్రమే కాదు. ఒకప్పుడు టీవీ యాంకర్స్ […]
దసరా పండుగ సందర్భంగా బాక్సాఫీస్ వద్ద బిగ్ స్టార్స్ సినిమాల మధ్య రసవత్తరమైన పోటీ జరగబోతుంది. ఓవైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’.. మరోవైపు కింగ్ నాగార్జున నటించిన ‘ఘోస్ట్’.. ఈ రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవుతున్నాయి. దీంతో అటు మెగా ఫ్యాన్స్ లో, ఇటు అక్కినేని ఫ్యాన్స్ లో సినిమాల ఫలితాలకు సంబంధించి ఆలోచనలు పక్కనపెడితే.. ఇద్దరు స్టార్స్ మధ్య బాక్సాఫీస్ వార్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే.. వీరిద్దరి […]
ఈ మధ్యకాలంలో రొటీన్ లవ్, ఫ్యామిలీ డ్రామా సినిమాలకంటే ప్రయోగాత్మక సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అందుకే పెద్ద స్టార్ హీరో సినిమా అయినా.. రొటీన్ కంటెంట్ తో వస్తే ప్లాప్ లను మూట కట్టుకోవాల్సిందేనని ప్రూవ్ చేస్తున్నారు. ఒకప్పుడు కంటెంట్ పట్టించుకోకుండా అభిమాన హీరోహీరోయిన్లను తెరపై చూసేందుకు జనాలు భారీ స్థాయిలో ఎగబడేవారు. కానీ.. రోజులు మారుతున్నకొద్దీ ప్రేక్షకులు సినిమాలు చూసే విధానంలో మార్పులు జరుగుతూ వస్తున్నాయి. అందుకే కంటెంట్ ప్రకారమే సినిమాలను చూస్తున్నారు. ఈ […]
ఇటీవల బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న సినిమాలకంటే ఎలాంటి హైప్ లేకుండా వస్తున్న సినిమాలే అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఎందుకంటే.. జనాలకు కోరుకుంటుంది భారీ ప్రమోషన్స్ కాదు.. కొత్త కంటెంట్ కావాలి అనేది ప్రూవ్ అవుతూ వస్తోంది. ఇక రీసెంట్ గా చిన్న సినిమాగా వచ్చి పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంది ‘కార్తికేయ 2‘. తెలుగు యువనటుడు నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ […]
మెగా మేనల్లుడు, సుప్రీం హీరో తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో హీరోగా అడుగు పెట్టిన వైష్ణవ్.. డెబ్యూ మూవీతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇండస్ట్రీకి మరో మెగా హీరో దొరికాడని అంతా అనుకున్నారు. అయితే.. అనూహ్యంగా రెండో సినిమాగా కొండాపొలం మూవీ చేసి ప్లాప్ ని ఖాతాలో వేసుకున్నాడు వైష్ణవ్. దాంతో మూడో సినిమాగా యూత్ ఫుల్ లవ్ స్టోరీ చేద్దామనుకొని ‘రంగ […]
దసరా పండుగ వచ్చిందంటే చాలు.. ప్రతీ చోటా నవరాత్రుల ఉత్సవాలను ఎంతో వైభవంగా జరుపుతుంటారు. దుర్గామాతను ప్రతిష్ఠించి అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో అలంకరణలో పూజిస్తారు. ఆయా ప్రాంతాల సాంప్రదాయాలను బట్టి.. అమ్మవారి అలంకారాలు కూడా ఒక్కో విధంగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాలలో అమ్మవారు అనగానే అందరూ విజయవాడ కనకదుర్గమ్మనే కొలుస్తుంటారు. అయితే.. శరన్నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారిని ‘స్వర్ణ కవచాలంకృత దేవి’గా అలంకరించి కొలుస్తారు. అమ్మవారు సింహాసనం మీద త్రిశూలధారియై.. అష్ట భుజాలతో, ధగధగ మెరిసే కనకపు […]
పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయా అని ఎదురుచూస్తుంటారు. పండుగలు వస్తే బాగుణ్ణు, లేదా బంద్ లు, స్ట్రైక్ లు జరిగితే బాగుణ్ణు అని కోరుకుంటూ ఉంటారు. ఎక్కువ సెలవులు వస్తే అమ్మమ్మ గారి ఊరికో, నాన్నమ్మ గారి ఊరికో వెళ్లాలని అనుకుంటారు. ముఖ్యంగా దసరా లాంటి పండగ వస్తే వారం, పది రోజుల పాటు బంధువులతో సరదాగా గడిపేయచ్చు అని అనుకుంటారు. అయితే ఈ దసరా పండుగకు మాత్రం ఎక్కువ రోజులు సెలవులు వస్తే […]
భారతీయుల సనాతన ధర్మంలో దసరా ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని కూడా అంటారు. దేశ వ్యాప్తంగా అనేక చోట్ల దసరా రోజున ఉత్సవాలు మిన్నంటుతాయి. ఇక రాముడు రావణుడిపై విజయం సాధించింది ఇదే రోజు […]
వెలాడుతున్న తోరణాలన్నీ కరెన్సీ నోట్లతో కట్టినవే.. అమ్మవారికి వేసిన దండలన్నీ డబ్బుతో అల్లినవే.. కిలోల కొద్దీ బంగారం, వెండి బిస్కెట్లతో అమ్మవారిని అలంకరించి, భక్తులకు కనుల విందును అందించారు. సింహపురి సీమలో ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారే ఈ కరెన్సీ మధ్యలో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నుడా చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో నెల్లూరులోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, […]