ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్ ల హవా నడుస్తోంది. బిగ్ బాష్ లీగ్, ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లతో పాటుగా సౌతాఫ్రికా టీ20 లీగ్ లు జరుగుతున్నాయి. ఈ లీగ్ ల్లో బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో చెలరేగుతున్నారు. తాజాగా యూఏఈ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ లీగ్ టీ20(ILT20)లో తుపాన్ ఇన్నింగ్స్ తో చెలరేగాడు విండీస్ హిట్టర్ రోవ్ మెన్ పావెల్. ఆకాశమే హద్దుగా చెలరేగిన పావెల్ ప్రత్యర్థి బౌలర్లపై సిక్సర్ల వర్షం […]