ఫిల్మ్ డెస్క్- దెయ్యం పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. అసలు దెయ్యాలు ఉన్నాయా.. లేవా అన్నదానిపై భిన్న వాదనలు ఉన్నాయి. ఈ సంగతి పక్కన పెడితే దెయ్యాలను చూశామని చాలా మంది చెబుతుంటారు. కొన్ని సందర్బాల్లో దెయ్యాలకు సంబందించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఏదేమైనా దెయ్యం అంటేనే అది అంతు చిక్కని అంశం. దెయ్యాలు ఉన్నాయని నమ్మాలో.. లేవో ఎవ్వరికి తెలియదు. ఏదేమైనా దెయ్యం అంటే మాత్రం అందరికి భయమే. మరి […]