ఓ వ్యక్తి .. 25 ఏళ్ల పోరాడి.. తన ప్రభుత్వ ఉద్యోగం అనే కలను నేరవేర్చుకున్నాడు. అయితే మూడ్నాళ్ల ముచ్చటగా మారింది. కేవలం ఉద్యోగంలో చేరిన 18 రోజులకే పదవి విరమణ చేయనున్నారు.
రాజకీయాలను ప్రక్షాళన చేయాలని సద్దుదేశంతో ఈ రంగంలోకి అడుగుపెడుతుంటారు. చిన్న ఉద్యోగులే కాదూ ఐఎఎస్, ఐపీఎస్‌లు సైతం తమ విధులకు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు.. వస్తున్నారు. కానీ ఈమె కాస్త భిన్నం. ఉద్యోగం కోసం ఆమె రాజకీయాల నుండి వైదొలిగింది.
ప్రభుత్వ ఉద్యోగం అంటే మాటలు కాదు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి.. ఎంతో కష్టపడితే కానీ సర్కార్ కొలువు సాధించలేం. అన్ని బాగుండి ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా.. ఆఫర్ లేటర్ అందుకునే వరకు ఎన్నో వివాదాలు. ఇలా 1998 లో నిర్వహించిన డీఎస్సీ కూడా ఇలానే వివాదాస్పదం కాగా.. తాజాగా ఆ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తోంది ప్రభుత్వం. ఆ వివరాలు..
జబర్దస్త్ లో కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న నటుడు.. ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా ఎంపికయ్యారు. పంచులతో పిల్లలను, పెద్దలను కితకితలు పెట్టించిన నటుడు ఇప్పుడు పాఠాలతో పిల్లలకు చక్కని భవిష్యత్తు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
Kedareswara Rao: మనం మనస్పూర్తిగా చేసిన పని, పడ్డ కష్టం ఎప్పుడూ వృధాకావు. ఎప్పుడోఒకప్పుడు వడ్డీతో కలిపి మరీ ప్రతి ఫలాన్ని ఇస్తాయి. ఒక్కోసారి మనం పడ్డ కష్టానికి ప్రతిఫలం రావటం కాస్త లేటు కావచ్చు. కానీ, రావటం మాత్రం పక్కా. ఇందుకు తాజా ఉదాహరణే శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేదారేశ్వరరావు. పాతపత్నం మండలం సీది గ్రామానికి చెందిన ఆయన 1994లో డీఎస్సీ రాయగా స్వల్ప తేడాతో ఉద్యోగం కోల్పోయారు. అయినా కుంగిపోలేదు. ఈ సారి మరింత […]
మనకంటూ రాసి పెట్టి ఉంటే ఏదైనా మన వద్దకు తప్పక వస్తుందని పెద్దలు అంటుంటారు. అట్లానే యువత ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని రేయిబవళ్ల కష్టపడి చదువుతుంటారు. కొందరు ఆ ప్రయత్నంలో విజయం సాధిస్తారు. మరికొందరు ఎంత ప్రయత్నించిన సర్కారి ఉద్యోగం పొందలేరు. అయితే అలాంటి వారిని తోటివారు ఓదారుస్తుంటారు. “మనకంటూ ప్రభుత్వ ఉద్యోగం రాసిపెట్టి ఉంటే ఎప్పటికైన అదే మన వద్దకు వస్తుందిలే” అని అంటారు. ఆ మాట1998 డీఎస్సీ రాసిన ఓ అభ్యర్థి విషయంలో జరిగింది. […]