ఈ మద్య మద్యం సేవించి వాహనాలు నడుపుతో ఎన్నో ప్రమాదాలకు కారణం అవుతున్నారు మందుబాబులు. పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరికలు జారీ చేసినా.. ఫైన్లు వేసినా వీరిలో ఏమాత్రం మార్పురావడం లేదు. నిత్యం ఇలాంటి సంఘటనలు ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి.
మందు బాబులకు ప్రభుత్వం ఊహించని షాకిచ్చింది. గతంలో మద్యం తాగి దొరికితే జరిమానా విధించడం, లేదంటే జైలుకు పంపించడం వంటివి చేసేది. కానీ ఇప్పుడు అలా కాకుండా తాగుబోతు పరువు తీసేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఈ దెబ్బతో రాష్ట్రంలోని మందుబాబుల విలవిలలాడుతున్నారు. మందుబాబులకు ప్రభుత్వం ఇచ్చిన షాక్ ఏంటే? ప్రభుత్వం ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకుందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. బిహార్ ప్రభుత్వం 2016 మద్యపాన నిశేషం విధించిన విషయం తెలిసిందే. […]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మద్యం ప్రియులకు శుభవార్త చెప్పారు. ఈ ఏడాది మద్యం దుకాణాలను తగ్గించకుండా ఏకంగా ఈ సంవత్సరం అంతా పొడిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక గతంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మెల్ల మెల్లగా మద్యం దుకాణాలను తగ్గిస్తూ మద్యపాన నిషేద రాష్ట్రంగా చేస్తానంటూ హామీలు కురిపించారు. ఇక ఇదే దిశగా ప్రణాలికలు రూపొందించినా.. హఠాత్తుగా మరో ఏడాది వరకు మద్యం దుకాణాలను పొడిగిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఇదే […]
నగరంలోని మందు బాబుకు షాక్ తగిలింది. రేపు గణేషు నిమజ్జనంలో భాగంగా నగరంలోని అన్ని మధ్యం దుకాణాలు రేపు ఉదయం 9 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు నగరంలోని ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఇక అంతరాష్ట్రాల నుంచి వచ్చే లారీలపై కూడా నిషేదం విధిస్తూ ట్యాంక్ బాండ్, సరూర్ నగర్ ప్రదేశాల్లో పోలీసులు ప్రత్యేక నిఘాను పెంచి […]