భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుఖోయ్-30 యుద్ధ విమానంలో ప్రయాణించారు. రాష్ట్రపతి ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె తొలిసారి సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానంలో ప్రయాణించారు.
దేశ అమ్ముల పొదిలో అనేక అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ విమానాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి సుఖోయ్-30 యుద్ధ విమానం. ఇప్పుడు ఈ యుద్ధ విమానంలో పర్యటించనున్నారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆమె ఓ పర్యటనలో భాగంగా ఇందులో ప్రయాణించనున్నారు.
తెలంగాణ ఉద్యమ నేత ముఖ్యమంత్రి కేసీఆర్ 69వ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తు, అభిమానులు ఆయనకు తమదైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత జి.పుల్లారెడ్డి కుటుంబంలో గత కొంతకాలం నుంచి వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. పుల్లారెడ్డి మనవడు ఏక్ నాథ్ రెడ్డికి ఆయన భార్య ప్రజ్ఞారెడ్డికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజ్ఞారెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. మామ రాఘవరెడ్డి, అత్త భారతి, మరదలు శ్రీవిద్యా గత రెండేళ్లుగా తనను, తన కుమార్తెను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తనను వరకట్నం కోసం హింసించారని, తనను, […]
పుల్లారెడ్డి స్వీట్స్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వీట్స్ లో తమకంటూ ఓ బ్రాండ్ ను ఏర్పాటు చేసిన సంస్థ.. పుల్లారెడ్డి స్వీట్స్. దేశ వ్యాప్తంగా అనేక బ్రాంచ్ లు సైతం ఈ సంస్థకు ఉన్నాయి. అలానే పలు ఇంజినీరింగ్ విద్యాసంస్థలు సైతం పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని జి.రాఘవరెడ్డి నడుపుతున్నారు. ఇది ఇలా ఉంటే.. ఇటీవల కొంతకాలం క్రితం కోడలు ప్రజ్ఞారెడ్డి ఇష్యూతో పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని వార్తల్లో నిలిచారు. తాజాగా ఈ […]
నిత్యం ఏదో అంశంతో ట్విట్టర్ లో స్పందిస్తూ తరుచు వివాదాల్లో పాలు పంచుకుంటారు టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. అయితే తాజాగా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్నుని ఉద్దేశించి వర్మ ట్విట్టర్ లో.. ‘ద్రౌపది రాష్ట్రపతి అయితే పాండవులు ఎవరు? మరి ముఖ్యంగా కౌరవులు అంటే ఎవరు? ’అంటూ తాజాగా ట్విట్ చేసిన విషయం తెలిసిందే. అయితే వర్మ పోస్ట్ పై స్పందించిన బీజేపీ నేతలు ఆగ్రహానికి గురవుతున్నారు. రాష్ట్రపతి అభ్యర్ధిపై వర్మ ఇలా పోస్ట్ […]
సినీ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకులు రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. ప్రతి విషయంలో తనదైన కామెంట్స్ చేస్తూ ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలకు తెరలేపుతూ వార్తల్లో నిలుస్తుంటారు. ప్రతిసారి ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసే రాంగోపాల్ వర్మ మరోసారి తనదైన కామెంట్స్ తో వివాదంలో చిక్కుకున్నాడు. వర్మ ప్రస్తుతం రాష్ట్రపతి అభ్యర్థిని ఉద్దేశించి పలు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. వర్మపై బీజేపీ నాయకులు అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. సంచలన […]
ఇప్పటి వరకు భారత రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ కొనసాగుతూ వచ్చారు. ఆయన పదవీ కాలం జూలై 24 తో ముగిసిపోనుంది. దీంతో నూతన రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు గాను కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక నూతన రాష్ట్రపతి ఎన్నిక కోసం ఇప్పుడు దేశ రాజధానిలో ఎన్నికకు సంబంధించిన హడావుడి మొదలైంది. అధికార పార్టీ తరుపు నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్ వేయబోతున్నారు. ఈసారి రాష్ట్రపతి అభ్యర్థినిగా ఓ గిరిజన మహిళను […]