నేటికాలంలో ప్రతి ఒక్కరు టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించుకుంటున్నారు. అలాంటి టెక్నాలజీల్లో డ్రోన్ కూడా ఒకటి . కరోనా సమయంలో డ్రోన్స్ కీలక పాత్ర పోషించాయి. ఇవి వీడియో, ఫొటోషూట్స్, వివిధ సరుకుల డెలివరీ చేస్తాయని అందరికి తెలుసు. కానీ ఆ పనులతో పాటు మనుషుల ప్రాణాలనూ కూడా ఈ డ్రోన్స్ కాపాడుతున్నాయి. తాజాగా స్పెయిన్‌లో ఓ లైఫ్‌గార్డ్ డ్రోన్ నీటిలో మునిగిపోతున్న బాలుడి ప్రాణాలు కాపాడింది. అక్కడ ఉన్న వాళ్లంతా ఆ బాలుడి ప్రాణాలు పోయాయి అనుకున్నారు. […]
జనారణ్యంలో ఎవరైనా తప్పిపోతేనే గుర్తించడానికి చాలా సమయం పడుతుంది. అలాంటి కారడవిలో తప్పిపోయిన మహిళను గుర్తించడం అంటే మాటలు కాదు. అసలు వారి కోసం గాలించడమే పెద్ద ప్రయాస వ్యవహారం అవుతుంది. ఆచూకీ కనిపెట్టడం అంటే మామూలు విషయం కాదు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతికతతో ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిరూపించారు తెలంగాణ పోలీసులు. వారి ప్రయత్నంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అడవిలో తునికాకు సేకరణ కోసం వెళ్ళిన ఓ మహిళ తప్పిపోయింది. […]
డ్రోన్ల వినియోగం బహుముఖ రీతిలో విస్తరిస్తోంది. దేశంలోనే తొలిసారిగా డ్రోన్ల సాయంతో ఔషధాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఎక్కడో కాదు మన తెలంగాణలోనే. సరిగ్గా రవాణా సౌకర్యం లేని అటవీ ప్రాంతాలకు, తండాలకు డ్రోన్‌ల ద్వారా మందులు సరఫరా చేయడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. వికారాబాద్ జిల్లాలో రవాణా సదుపాయాలు లేని మారుమూల అటవీప్రాంతాలకు డ్రోన్ల సాయంతో మందులను తరలించనున్నారు. ఈ పథకానికి ‘మెడిసిన్ ఫ్రమ్ స్కై‘ అని పేరుపెట్టారు. వికారాబాద్ లో జరిగిన ఓ […]
మనిషి సాంకేతిక విజ్ఞానాన్ని మంచి పనులకి వినియోగిస్తే అది ఎందరికో ప్రయోజనం కలిగిస్తుంది.అదే చెడు కార్యకలాపాలకి వాడితే సమాజానికి ముప్పు వాటిల్లుతుంది.ఒక్కోసారి ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం లేకపోలేదు .అందుకే ప్రభుత్వ కార్యకలాపాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు.రాబోయే పరిణామాల్ని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యగా ఎన్నో చర్యలు చేపడతారు.ప్రస్తుతం డ్రోన్ల వాడకం పరిశీలించినట్లయితే సినిమా షూటింగుల్లోను,వివాహాది కార్యక్రమాల్లోనూ ,ఎన్నో రకాల ఈవెంట్స్ లోను విరివిగా వాడుతున్నారు. అయితే దేశ రక్షణ వ్యవస్థ కూడా శత్రువుల […]