తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ ఈసారి ధూమ్ ధామ్ గా జరిగింది. చిరు-బాలయ్య సినిమాలని థియేటర్లలోకి వెళ్లి చాలామంది చూసేశారు. పండగ వీకెండ్ కూడా అయిపోయింది. ఉద్యోగులందరూ ఆఫీసులకు వచ్చే వేళ అయింది. మరో రెండు రోజుల్లో ఎవరి పనిలో వాళ్లు మునిగిపోతారు. అయితే వచ్చే వీకెండ్ కి ఏ సినిమాలు చూడాలా అని ఆలోచిస్తున్నారా? మరేం పర్లేదు. ఎప్పటిలానే ఈ వారం కూడా ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. రోజుల […]