ఈ మద్య కొంతమంది డబ్బు కోసం దేనికైనా సిద్దపడుతున్నారు. ఎదుటివారిని ఈజీగా మోసం చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. ముఖ్యంగా కొంతమంది కేటుగాళ్లు ఫోర్జరీ సంతకాలు చేస్తూ దారుణంగా మోసాలకు పాల్పపడుతున్నారు.
అందరు ధనికుల్లా కాదాయన. సంపాదనలోనే కాదు దానంలో ఘనుడు. ముక్కూమొహం తెలియని పేదోడికి తన కిడ్నీని దానం చేశారు. కర్ణుడి లాంటి మనసు ఉన్న ఆ కుబేరుడు ఎవరు, ఆయన కథ ఏంటో తెలుసుకుందాం..
ముఖేష్ అంబానీ ఇంట్లో పదుల సంఖ్యలో కార్లు, వందల సంఖ్యలో పనివాళ్లు ఉంటారు అన్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా అంబానీ డ్రైవర్ జీతం గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అతడి జీతం అన్ని లక్షలు ఉండటానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత కారు డ్రైవర్ పి చెన్నకేశవరావు గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం రాత్రి.. 8 గంటల ప్రాంతంలో గుంటూరు బ్రాడీపేటలో చోటు చేసుకుంది. సుచరిత బాడీగార్డులు, కారు డ్రైవర్లు.. ఆమె నివాసానికి కొద్ది దూరంలో ఉన్న హాస్టల్‌లో ఓ గది తీసుకుని నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో పగలంతా విధి నిర్వహణలో ఉన్న చెన్నకేశవరావు.. రాత్రి తాను ఉండే హాస్టల్ గదిలోకి వచ్చాడు. ఆ తర్వాత సుచరిత […]
ఈ మధ్యకాలంలో గుండెపోటు కారణంగా మృతి చెందుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. చిన్నారులు, వృద్ధులు అనే తేడా లేకుండా గుండెపోటుకు గురవుతున్నారు. అంతసేపు ఎంతో సంతోషంగా గడిపిన వారు కూడా.. ఉన్నట్లుండి గుండెపోటుకు గురయ్యి.. హఠాన్మరణం పొందడం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో దారుణం వెలుగు చూసింది. డ్రైవర్‌కు ఉన్నట్లుండి గుండెపోటు రావడంతో.. ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పది మంది మృతి చెందారు. 28 మంది గాయపడ్డారు. ఆ వివరాలు.. గుజరాత్ […]
ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాహనాలు నడిపే సమయంలో డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి నడపడం లాంటివి చేయడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. కొన్నిసార్లు డ్రైవర్లు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జబల్ పూర్ లోని గోహల్ పూర్ వద్ద గురువారం కొంతమంది సిగ్నల్ వద్ద వాహనాలు నిలిపి ఉన్నారు. అటుగా వస్తున్న మెట్రో బస్సు […]
మనకు ఎలాంటి ప్రమాదం జరగదు.. నష్టం కలగదు అని తెలిసినా సరే.. కష్టంలో ఉన్న తోటి మనిషిని అదుకోవాలంటే వెయ్యి సార్లు ఆలోచిస్తాం. కళ్ల ముందు అన్యాయం జరిగినా.. మనకెందుకులే అని తేలికగా తీసుకుని ముందుకు వెళ్లిపోతాం. కనీస మాట సాయం చేయాడానికి కూడా వెనకాముందు ఆలోచించే సమాజంలో బతుకుతున్నాం. అలాంటి లోకంలో.. తోటి వారి ప్రాణాలు కాపాడటం కోసం.. తన ప్రాణాన్ని పణంగా పెట్టేవారు ఎవరైనా ఉన్నారా అంటే అది సైనికులు మాత్రమే. కానీ తోటి […]
MLC Anantha Babu: డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ అనంత బాబును పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఆయనను కాకినాడ జిల్లా సాయుధ దళం క్వార్టర్స్‌లో ఉంచారు. ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు.. అనంత బాబును విచారిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని కోర్టులో హాజరుపర్చనున్నారు. కాగా, సుబ్రమణ్యం గత ఐదేళ్లుగా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం సుబ్రమణ్యం ఎమ్మెల్సీతో కలిసి కారులో బయటకు వెళ్లాడు. అర్థరాత్రి […]
YSRCP MLC: ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ మృతదేహం వెలుగు చూసిన ఘటన కాకినాడలో కలకల రేపింది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌బాబు కారులో ఆయన డ్రైవర్ సుబ్రమణ్యం మృతదేహం వెలుగు చూసింది. సుబ్రమణ్యం గత ఐదేళ్లుగా అనంత ఉదయ్ బాబు దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నిన్న ఉదయం ఎమ్మెల్సీతో కలిసి కారులో బయటకు వెళ్లాడు. అర్థరాత్రి సమయంలో సుబ్రమణ్యం యాక్సిడెంట్‌కు గురయ్యాడంటూ అతడి సోదరుడికి ఉదయ్‌బాబు సమాచారం ఇచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున తన కారులోనే సుబ్రమణ్యం […]
స్మగ్లింగ్ ముఠా.. తనిఖీ బృందాల కళ్లు గప్పి విలువైన వాటిని సరిహద్దులు దాటించడమే వీరి పని. వీరు.. పాములు, కప్పలు, తాబేళ్లు, బల్లులు, మొసళ్లు వంటి వాటినే కాదు.. ఏ జంతువును వదిలేలా లేరు. చట్టాలకు తూట్లు పొడుస్తూ విలువైన వాటినే కాదు.. అరుదైన జంతు జాతులను కూడా సరిహద్దులు దాటిస్తున్నారు. ఇలా సరిహద్దులు దాటిస్తూ నిత్యం పోలీసులకు పట్టుబడుతూనే ఉన్నారు. అయినా వారిలో మార్పు రావడం లేదు. తాజాగా ఓ వ్యక్తి వేరేలా తీసుకెళ్తే అధికారులకు […]