పేద, ధనిక అనే తేడ లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే కోరిక.. తమకంటూ ఓ చిన్న ఇల్లు ఉండటం. ప్రతి ఒక్కరు సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఎంతో ప్రయత్నిస్తారు. ప్రస్తుతం ఇంటి నిర్మాణం భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహరంగా మారింది. పల్లెటూరిలో ఇల్లు కట్టాలన్న లక్షల్లో ఖర్చు అవుతుంది. ఇక అదే పట్నంలో అంటే మాటలు కాదు. ఖర్చు తడిసి మోపెడవుతుంది అనడంలో ఏలాంటి సందేహం లేదు. అయితే ఖర్చు సంగతి ఎలా ఉన్నా […]
ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక ఉంటుంది. అలాంటి వాటిల్లో సొంతిల్లు ఉండాలనేది చాలా మంది కల. తమ అభిరుచికి తగినట్లు ఇల్లు కట్టుకోవాలని చాలామంది కలలు కంటారు. అందుకు, సెలబ్రిటీలు అతీతం ఏమీ కాదు. తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే కి ఉన్న ఆ సొంతింటి కల నెరవేరింది. పూజా తనకు నచ్చినట్లుగా ఓ ఇంటిని ముంబైలో కట్టించుకుంది. శుక్రవారం నాడు ఆ ఇంట్లో అడుగు పెట్టారు. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలు, ఆమె అభిమానులు […]