భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదలచేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా డీఆర్‌డీఓ పరిశోధనా కేంద్రాల్లో ఉన్న 1061 జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, స్టోర్ అసిస్టెంట్, ఫైర్‌మ్యాన్, వెహికల్ ఆపరేటర్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ […]
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాల్లో 1901 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. […]
భారత అమ్ములపొదిలోకి మరో క్షిపణి చేరింది. రక్షణ శాఖ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిస్ క్షిపణి కొత్త వర్షన్ ను విజయవంతంగా పరీక్షించింది. గురువారం ఈ నిర్వహించిన ప్రయోగం విజయవంతమైనట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. భారత్ సరిహద్దుల్లో పాక్- చైనా దేశాలతో ఉద్రిక్తతల నడుమ ఈ పరీక్షలకు ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఈ అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా బ్రహ్మోస్ కొత్త వర్షన్ లను పరిక్షిస్తూనే ఉంది. తాజాగా ఒడిశా కోస్టల్ ప్రాంతం బాలాసూర్ నుంచి ఈ […]
ఓవైపు దాయాది పాకిస్తాన్, మరో వైపు డ్రాగన్ చైనాలు మన దేశంపై దాడి చేసేందుకు నిత్యం కాలు దువ్వుతూనే ఉంటాయి. భారత్ కూడా వీటికి ధీటుగా బదులిస్తుంటుంది. ఈ రెండు దేశాల ఆగడాలను దృష్టిలో పెట్టుకుని భారత్ తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటుంది. ఈ క్రమంలో భారత అమ్ముల పొదిలోకి మరో అద్భుత అస్త్రం చేరింది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన స్వల్ప-శ్రేణి, భూతలం నుంచి భూతలంపైకి ప్రయోగించగల గైడెడ్ బాలిస్టిక్ క్షిపణి ‘ప్రళయ్’ని […]
భారత్ తన అస్త్రాలకు మరింత పదును పెడుతోంది. లేటెస్టుగా అణ్వస్త్ర సహిత అగ్ని ప్రైమ్ మిస్సైల్ ను పరీక్షించి చూసింది. రెండు రోజులు క్రితం డీఆర్‌డీఓ పినాకా రాకెట్ వ్యవస్థను కూడా విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌లోగల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో ఈ పరీక్ష జరిగింది. మల్టీ బారెల్ రాకెట్ లాంచర్ నుంచి ఏకంగా 25 అధునాతన పినాకా రాకెట్లను వరుస క్రమంలో ప్రయోగించగా వివిధ దూరాల్లో ఉన్న లక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయని డీఆర్‌డీఓ తెలిపింది. అనుకున్నట్లుగానే […]
సెకండ్ వేవ్ లో ఆస్పత్రులు నిండుకుని ఆక్సిజన్ సంక్షోభం తలెత్తి నెల రోజులు దాటినా ఇవాళ్టికీ ప్రాణవాయువు కోసం ఎస్ఓఎస్ కాల్స్ వెళుతూనే ఉన్నాయి. ఆగస్టులో మూడో వేవ్ కూడా ఉత్పన్నమవుతుందన్న నిపుణుల హెచ్చరిక మరింత కలవరం పుట్టిస్తున్నది. కరోనా లక్షణాలతో బాధపడేవారికి ఇది బాగా పనిచేస్తుందని డీసీజీఐ తెలిపింది. ఇది పౌడర్ రూపంలో లభించనుంది. వ్యాక్సిన్ లాగే ఈ ఔషధాన్ని హైదరాబాదే అభివృద్ధి చేసింది. డీఆర్డీఓకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ […]