సీఎం బహిరంగ సభకు ఆయుధాలతో వచ్చారంటే.. అనేక అనుమానాలు వ్యక్తం అవుతాయి. తాజాగా ఏప్రిల్ 14న కేసీఆర్ హాజరైన బహిరంగ సభకు కొందరు ఆయుధాలతో రావడం కలకలం రేపుతోంది. ఆ వివరాలు..
భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అలానే అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని కేసీఆర్ సర్కార్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఈ వేడుకపై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు.
హైదరాబాద్ నడిబొడ్డున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేద్కర్ ప్రారంభించారు. 11.8 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ లైబ్రరీ, ఫొటో గ్యాలరీ, మ్యూజియం ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.
హైదరాబాద్ నగర నడిబొడ్డున 125 అడుగుల రవికిరణం, ఆశాకిరణం అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మరి ఈ విగ్రహాన్ని తయారు చేసింది ఎవరో తెలుసా?
మహనీయుల విగ్రహం పెడితే ప్రజాధనం వృధా అవుతుందని కొంతమంది చదువుకున్న నిరక్షరాస్యులు కామెంట్లు చేస్తున్నారు. ఇంత చీప్ గా ఆలోచిస్తారా? ఆయన గురించి తెలిసే కామెంట్స్ చేస్తున్నారా? లేక తెలియక కామెంట్స్ చేస్తున్నారా? ఏదైతే అది అయ్యింది, ఇచ్చి పడేద్దాం రండి.
ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి. ఏడు సంవత్సరాల క్రితం అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా.. తెలంగాణ ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. నేడు విగ్రహం ఆవిష్కరణ చేయనున్నారు. మరి ఆ విగ్రహం విశేషాలు, ప్రత్యేకతలు ఇవే..