ప్లాస్టిక్ వ్యర్థాలను దహనం చేయాలన్న వారి ఆలోచన విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చింది. ప్లాస్టిక్ వ్యర్ధాల నుంచి వెలువడ్డ పొగను పీల్చిన 40 మంది విద్యార్థులు అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అప్రమత్తమవ్వడంతో ప్రాణాపాయం తప్పింది.
చిన్న పిల్లలా, వృద్దులా అని అనవసరం , ఆడదైతే చాలు.. కామాంధులు కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. ఒక్కరు, కాదూ ఇద్దరు కాదూ పశువుల్లా ఓ గుంపు మహిళలపై మీద పడి.. కామ వాంఛను తీర్చుకుంటున్నారు. ఇటువంటి తాజా ఘటన కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది.
చాలా మంది వెయ్యి రూపాయల దొరికితేనే మూడో కంటికి తెలియకుండా జేబులో వేసుకుంటారు. లక్షల్లో డబ్బులు దొరికితే.. ఇక అంతే సంగతులు. ఒక వేళ మీకే లక్షల్లో డబ్బులు ఉండే బ్యాగ్ దొరికితే ఏం చేస్తారు?. ఈ ప్రశ్నకు వివిధ రకాల సమాధానాలు వస్తుంటాయి. కానీ ఓ మహిళ మాత్రం నిజాయితీ చాటుకుంది. డబ్బులతో రోడ్డుపై తనకు దొరికిన బ్యాగును తీసుకెళ్లి పోలీసులకు అప్పగించింది. మహిళ నిజాయితీని మెచ్చుకున్న పోలీసులు ఆమెను ప్రశంసించారు. అంతేకాక ఆమెను పూల […]
చాలా మంది ఉన్న ఊరిలో బతికేందుకు సరైన అవకాశం లేక పట్టణాలకు, నగరాలకు వలస వెళ్తుంటారు. మరికొందరు ఎక్కువ డబ్బు వస్తే కుటుంబంతో సంతోషంగా జీవించవచ్చు అనే ఉద్దేశంతో ఇతర దేశాలకు వెళ్తుంటారు. ఇలానే చాలా మంది ఏజెంట్ల మాటలు నమ్మి ఉన్న ఊరు, కన్నబిడ్డలను వదలి డబ్బుల కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. అయితే ఇలా వెళ్లిన చాలా మంది అక్కడ నరక యాతన అనుభవిస్తున్నారు. తమ బాధను చెప్పిన వినేందుకు తన.. అనే వారు […]
స్కూల్ లో అప్పటి వరకు అందరితో మాట్లాడుతూ పాఠాలు వింటున్న ఓ విద్యార్థిని ఉన్నట్టుండి స్కూల్ బిల్డింగ్ ఎక్కి ఆత్మహత్యా యత్నం చేసింది. దీంతో అలర్ట్ అయిన స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ బాలికను రక్షించారు. గంటలకు పైగా అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. నూనె హేమ అశ్రిత అనే విద్యార్థిని తొమ్మిదవ తరగతి చదువుతుంది. గత కొన్ని రోజులుగా ఆ బాలికకు మార్కులు తక్కువగా వస్తుండటంతో […]
ఎంతో ప్రశాంతంగా ఉండే కోనసీమ జిల్లా పేరు మార్పు అనే అంశంతో అట్టుడికిపోయింది. అంబేడ్కర్ జిల్లాగా పేరు మార్చే అంశాన్ని కొందరు వ్యతిరేకిస్తూ రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. నేతల ఇళ్లను ధ్వంసం చేయడం, ప్రభుత్వ ఆస్తులను నాశనం చేయడం చేశారు. అయితే ఈ అల్లర్లకు సంబంధించి ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రతిపక్షాలు ఇలా కుట్ర చేస్తున్నాయంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అటు ప్రతిపక్షాలు వైసీపీ ఎమ్మెల్సీ […]
కోనసీమ జిల్లా పేరు మార్పు అంశంలో రాజుకున్న వివాదం మంగళవారం తీవ్ర దాడులకు, శాంతి భద్రతల విఘాతానికి దారి తీసింది. ఈ అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ దాడుల వెనుక జనసేన, ప్రతిపక్షాలు ఉన్నాయనే ఆరోపణలు, విమర్శలను తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావాలనే గొడవలు సృష్టిస్తోందంటూ దుయ్యబట్టారు. కొత్త జిల్లాల పేర్లు ప్రకటించిన సమయంలోనే అంబేడ్కర్ కోనసీమ జిల్లా అని పెట్టేస్తే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదే కాదని పవన్ అభిప్రాయ […]
జిల్లా పేరు మార్పు నేపథ్యంలో అమలాపురంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఏపీ సర్కార్ 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చింది. ఇందులో భాగంగా కోనసీమ జిల్లాను ఏర్పాటు చేసింది. అయితే అంతా బాగుంది అనుకున్న సమయంలో ప్రభుత్వం పలు అభ్యర్థనల మేరకు కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ జిల్లాగా మారుస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కోనసీమ వాసుల ఆగ్రహానికి కారణం అయ్యి.. […]
జిల్లా పేరు మార్పు నేపథ్యంలో అమలాపురంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ జిల్లాగా మారుస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కోనసీమ వాసుల ఆగ్రహానికి కారణం అయ్యి.. జిల్లాను రణరంగంగా మార్చింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోనసీమ సాధన సమితి భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. వందల సంఖ్యలో జనాలు రావడంతో పరిస్థితి అదుపు తప్పి.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు లాఠీలు జుళిపిస్తే.. ప్రతిగా […]
జిల్లా పేరు మార్పు నేపథ్యంలో అమలాపురంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఏపీ సర్కార్ 13 జిల్లాలలను 26 జిల్లాలుగా మార్చింది. ఇందులో భాగంగా కోనసీమ జిల్లాను ఏర్పాటు చేసింది. అయితే అంతా బాగుంది అనుకున్న సమయంలో ప్రభుత్వం పలు అభ్యర్థనల మేరకు కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ జిల్లాగా మారుస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కోనసీమ వాసుల ఆగ్రహానికి కారణం అయ్యి.. […]