నేటికాలంలో కూడా ఆడపిల్లలు పుడితే భారం అనుకునే వారు చాలా మంది ఉన్నారు. కొందరు మాత్రం ఆడపిల్లలు ఇంటికి వెలుగులా భావిస్తారు. వారిని ఎంతో ఉన్నత చదువులు చదివించాలని కోరుకుంటారు. అయితే కొందరు మాత్రం పేదరికం కారణంగా తమ కుమార్తెలను చదివించకుండా పెళ్లిళ్లు చేసి అత్తగారింటికి పంపిస్తుంటారు. అలా ఎందరో చదువుల సరస్వతులు వెలుగులోకి రాకుండా ఉండిపోతున్నారు. తాజాగా ఓ గొర్రెల కాసుకునే ఓ వ్యక్తి కుటుంబంలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉండగా […]