సమాజంలో ఎవరైన తప్పు చేస్తే వారిని శిక్షించడానికి పోలీసులు, కోర్టు అనేవి ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం అక్కడి ప్రజలే నిందితులకు శిక్షలు విధిస్తుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే కేవలం అనుమానంతో కూడ శిక్షలు విధిస్తుంటారు. ముఖ్యంగా మహిళ విషయంలో అలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ వ్యక్తి మృతికి కారకురాలని అనుమానిస్తూ ఓ మహిళను ఘోరంగా అవమానించారు.
నేటికాలంలో రోజు రోజుకు ప్రేమ పేరుతో జరుగుతున్న అరాచకాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కొందరు యువకులు ప్రేమ పేరుతో దారుణాలకు తెగబడుతున్నారు. ప్రేమిస్తున్నామని ఆడపిల్లల వెంటపడి వేధిస్తున్నారు. అంతేకాక తమ ప్రేమను కాదంటే హత్యలకు కూడా వెనకాడడం లేదు. ప్రేమించి మోసం చేసిందని కొందరు, ప్రేమించాలని మరికొందరు ఆడపిల్లలపై ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాగే రెచ్చిపోయిన ఇద్దరి యువకుల వేధింపులకు ఓ డిగ్రీ విద్యార్థిని బలైంది. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. […]
నేటికాలంలో కొంతమంది యువతలో మనోధైర్యం అనేది కొరవడుతుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొలేక భయపడిపోతున్నారు. ప్రతి సమస్యకు చావే పరిష్కారంగా భావిస్తున్నారు. చదువులో ఫెయిలైనా, లవ్ విఫలమైందని, ఉద్యోగం రాలేదని, పెళ్లి కాలేదని, తల్లిదండ్రులు అరిచారని, కొందరు హేళన చేశారని.. ఇలా ప్రతి విషయంలో మనస్తాపం చెందుతున్నారు. ఈ క్రమంలో ఈ కష్టాలు భరిచడం తమ వల్ల కాదని ఆత్మహత్యలకు పాల్పడి.. నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముసిగిస్తున్నారు. తాజాగా యువతి..తాను సరిగ్గా చదువుల్లో రాణిచలేకపోతున్నానని, ఎస్సై […]