ఏపీ ప్రభుత్వం వినూత్న పథకాలతో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. దానిలో ఒకటి రేషన్ సరుకుల డోర్ డెలివరీ. వాహనాల ద్వారా ఇంటి దగ్గరకే రేషన్ సరుకుల సరఫరా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ క్రమంలో ఇంటి దగ్గరకే సరుకుల సరఫరా పథకాన్ని, అందుకు సంబంధించిన జీవోలను సవాలు చేస్తూ ఏపీ చౌకధరల దుకాణదారుల సంక్షేమ సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రేషన్ సరుకుల్ని వీలు […]
ఈ మద్య కాలంలో ఆన్లైన్ డెలివరీ సంస్థలకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ఇప్పటికే ఫుడ్, షాపింగ్ రంగాల్లో ఆన్లైన్ ఆర్డర్స్ పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో ఆన్ లైన్లో ఆర్డర్ లు పెట్టడానికే ఇష్టపడుతున్నారు. అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో తమకు నచ్చిన వస్తువులు ఎంపిక చేసుకోవడం, ఇక ఒక్క క్లిక్ తో ఆ వస్తువు ఆర్డర్ చేయడం ఎక్కడికి వెళ్లకుండా హాయిగా ఇంట్లో కూర్చునే ఈ హోమ్ డెలివరీ పొందడం లాంటివి […]
ఇంతకాలం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో మనం ఫుడ్ డెలివరీ యాప్ సిస్టమ్స్ మాత్రమే చూశాం. కానీ ఆన్ లైన్ లో వాటర్ సప్లై అనేది కొంచం కొత్తగా అనిపిస్తుంది. వినటానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. టెక్నాలజీని బేస్ చేసుకొని స్మార్ట్ ఫోన్ లకు అనుకూలంగా అన్నిరకాల సేవలు యాప్స్ రూపంలో జనాలకు దగ్గరవుతున్నాయి. ఇకపై తినే ఫుడ్ మాత్రమే కాదు.. తాగే వాటర్ కూడా ఆన్ లైన్ లోనే ఆర్డర్ ఇవ్వవచ్చు. స్మార్ట్ ఫోన్ లో […]
కరోనా సెకండ్ వేవ్ సమయంలో సోనూసూద్ ఫౌండేషన్ ప్రజలకు వైద్య పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్లు, ఆసుపత్రి పడకలను ఏర్పాటు చేసింది. మొదటిసారి లాక్‌డౌన్ విధించినప్పుడు సొంతరాష్ట్రాలకు వెళ్లే వలస కార్మికులకు రవాణా సదుపాయం కల్పించారు. ఇప్పుడు లేటెస్ట్ గా ‘సైకిల్ పై సూపర్ మార్కెట్’ కాన్సెప్ట్‌తో అభిమానుల ముందుకు వచ్చారు. ఈ సరికొత్త సూపర్ మార్కెట్‌కు సేల్స్ మ్యాన్‌గా మారారు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. సైకిల్‌పై కూర్చొని తన సూపర్ […]