సాధారణంగా చాలా మంది మగవారికి.. తన తల్లి, అక్కాచెల్లెళ్లు అంటే అంతులేని ప్రేమ.. గౌరవం ఉంటాయి. కానీ అదే భార్య విషయానికి వస్తే.. గతి లేక తమ ఇంటికి వచ్చిన ఓ పనిమనిషిలా చూస్తారు. తనకు, తన వారికి సేవలు చేయడానికి వచ్చింది.. తాను చెప్పినట్లు నడుచుకోవాలి.. కొట్టినా, తిట్టినా పడి ఉండాలి అని భావించే.. మగవాళ్లకు కొదవ లేదు. ఇక చాలా మంది.. కట్నం డబ్బులు, గొంతెమ్మ కోర్కెలు తీర్చడం కోసం భార్యను వేధిస్తారు. ఇక […]
‘సింగర్ పార్వతి’ ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. తన పాటతో ఊరి కలను నిజం చేసింది. ఎన్నో కష్టాలు పడి అక్కడిదాకా వెళ్లింది. కానీ, అవకాశం వచ్చాక తన కోసం ఏం కోరుకోలేదు. తన ఊరి వాళ్ల కల తీర్చాలని నిర్ణయించుకుంది. తను పడిన కష్టం తన ఊరిలో ఇంకెవరూ పడకూడదని భావించింది. మా ఊరికి బస్సు తెప్పించండి చాలు అని కోరింది. ఆ మాటకు కార్యక్రమంలోని జడ్జ్ లే కాదు.. […]
కామాంధుల వికృత చేష్టలకు మరో మహిళ బలైపోయింది. కాదు కాదు ఈ పాడు లోకంలో ఉండలేనంటూ ఓ తల్లి తనువు చాలించింది. కామంతో కళ్లు మూసుకుపోయి.. ఏడాదిన్నర బిడ్డ చంకలో ఉందనే ఇంగితం లేకుండా.. అచ్చోసిన ఆబోతుల్లా మీదపడి దాడి చేస్తుంటే నన్ను కాపాడే వాళ్లే లేరా అంటూ.. నిస్సహాయురాలిగా.. నిస్సత్తువుగా ఎదురుచూసి మోసపోయింది. ఎముకలు కొరికే చలిలో.. కదలలేని స్థితిలో.. బిడ్డను కాపాడుకోవాలనే ఆలోచనతో పోరాడి ఓడిన ఓ మహిళ ధీనగాథ ఇది. మరిన్ని క్రైమ్ […]