సాధారణంగా గొడవలు, తగాదాలు అంటే.. వెంటనే అబ్బాయిలు గుర్తుకు వస్తారు. అబ్బాయిలు రెండు వర్గాలుగా విడిపోయి తన్నుకుచచ్చే సంఘటనలు బోలేడు చూశాం. అయితే ఈ మధ్య కాలంలో అమ్మాయిలు కూడా ఇలా స్ట్రీట్ ఫైట్‌కు దిగుతున్నారు. సంస్కారం, సభ్యత మర్చిపోయి.. నడి రోడ్డు మీద చితకబాదుకుంటున్నారు. వీరిని అడ్డుకోవాల్సింది పోయి.. చోద్యం చూస్తున్నారు చుట్టుపక్కల వాళ్లు. పైగా వీడియోలు తీసి మరి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి చోటు […]
పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అని ఊరికే అన్నారా పెద్దలు. అవునండి ఎప్పుడూ ఒకేలా తింటే కిక్క్ ఏముంటుంది. అందుకే, ఫుడ్ కంపెనీలు కూడా అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేస్తూ ఉంటాయి. అలా చేసే క్రమంలో కొన్ని హిట్టయితే, కొన్ని ఫ్లాపవచ్చు. అలా ఆస్ట్రేలియాలో ప్రముఖ పిజ్జా కంపెనీ డొమినోస్ సంస్థ ఓ ప్రయోగం చేసింది. మరి నెటిజన్ల ఏమన్నారో చూసేయండి. అన్ని ప్రయోగాలు హిట్ అవ్వాలని లేదు. ఈ మధ్య పిజ్జాపై పైనాపిల్ వేస్తే బాగానే […]
ఒలింపిక్స్‌లో మెడల్ సాధించడం ప్రతీ క్రీడాకారుడికి ఒక కలలాంటిది. దీని కోసమే జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. అయితే ఒక్కసారి ఈ పతకాన్ని సంపాదించుకుంటే మాత్రం ఇకపై జీవితంలో వెనుతిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. భారత్ కి మెడల్స్ అందిస్తున్న ప్లేయర్లకు దేశంలో టాప్ మోస్ట్ కంపెనీలు బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఒకపక్క కంపెనీలు మరో పక్క రాజకీయ నాయకులు కూడా ఒలంపిక్ విజేతలకు అండగా నిలబడుతూ వారి భవిష్యత్తు స్థిరపడేలా హామీలు అందిస్తున్నారు. ఒలింపిక్స్‌లో ఇండియాకు […]
ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి రజతం సాధించడంతో యావత్ భారతావని సంబరాలు చేసుకుంది. పతకం నెగ్గిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ గురించి విలేకరులతో మీరా మాట్లాడింది. ముందుగా ఇంటికెళ్లి అమ్మానాన్నలను కలుసుకోవడంతోపాటు మరికొన్ని విషయాలు కూడా చెప్పింది. అయితే, నోరూరించే పిజ్జా కోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నట్టు చెప్పడం ఎక్కవగా ఆకర్షించింది. ‘ముందుగా వెళ్లి పిజ్జాను లాగించేస్తా. తిని ఎన్నో రోజులైంది. ఆరోజు చాలా తింటా’ అని చాను చెప్పింది. పిజ్జా కోసం తహతహలాడి పోతున్నానని […]