యూఏఈ వేదికగా ఇంటర్నేషనల్ టీ20 లీగ్ 2023 టోర్నీలో విషాదం చోటుచేసుకుంది. వెస్టిండీస్ బౌలర్, గల్ఫ్ గెయింట్స్ ఆటగాడు డొమినిక్ డ్రేక్స్ తీవ్రంగా గాయపడ్డాడు. క్యాచ్ పట్టబోయి.. అదుపుతప్పిన డ్రేక్స్ బలంగా భూమిని తాకాడు. అనంతరం అతడు లేవకపోగా.. ఎలాంటి మూమెంట్ లేదు. దీంతో సిబ్బంది హుటాహుటీన స్ట్రెచర్ పై తీసుకెళ్లి.. వెంటనే అంబులెన్సులో సమీప ఆసుపత్రికి తరలించారు. షార్జా వారియర్స్ vs గల్ఫ్ జెయింట్స్ మధ్య జరుగుతుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. సహచర ఆటగాళ్లు అతడు […]
ఐపీఎల్ 2021 సెకండ్ సీజన్ లో అన్ని జట్లు హోరాహోరిగా తలపడుతున్నాయి. ఇక పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానానికి ఎగబాకిన చెన్నై సూపర్ కింగ్స్ తన ఆట తీరుతో మెరుగైన ఫలితాలు రాబడుతుంది. అయితే గత రెండు మ్యాచ్ లో మాత్రం సీఎస్కే టీం ఘోరంగా ఓటమి పాలైంది. ఇక హోరాహోరిగా సాగుతున్నఈ క్రమంలోనే చైన్నైటీం ఆటగాడు సామ్ కరన్ గాయంతో మ్యాచ్ కు దూరమయ్యాడు. దీంతో సీఎస్కే టీం నిర్వాహకులు కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుతంగా రాణించిన […]